Injustice to Amala.. 10 girls in Nagarjuna life

Nagarjuna: పాపం ఈ విషయం వింటే అమల ఏమైపోతుందో..నాగార్జున లైఫ్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారా.. అబ్బాయిగా నాగార్జున చాలా లక్కీ కానీ ఓ భార్యగా అమల మాత్రం అన్ లక్కీ అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు ఫన్నీగా. ఈ జనరేషన్ లో అమ్మాయిలు తక్కువగా ఉన్నారని, ముగ్గురు అబ్బాయిలకు ఒక్కతే అమ్మాయి ఉంది అని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో చాలా మంది అబ్బాయిల పెళ్లికి ఎంతో కష్టమైతుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి దొరకడమే కష్టం అనుకుంటే హీరో నాగార్జున లైఫ్ లో మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారట.

Injustice to Amala.. 10 girls in Nagarjuna life

అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా నాగార్జుననే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నా జీవితంలో ఒక అమ్మాయి పోయాక మరో అమ్మాయి వచ్చింది. చాలా ఎంజాయ్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు,అమల ఆయన మాటలకు ఫీల్ అవ్వలేదా అనేది ఇప్పుడు చూద్దాం. (Nagarjuna)

Also Read: 20 Years Of Sri Anjaneyam: ఎక్స్పోజింగ్ చేయలేక హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి..?

నాగార్జున సీనియర్ నటి జయప్రద హోస్ట్గా చేసిన జయప్రదం అనే ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా లైఫ్ లో ఒక అమ్మాయి పోతుంటే మరో అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది.అలా నాకు గర్ల్ ఫ్రెండ్ లేని రోజు అంటూ లేదు. కానీ ఎవరితో కూడా చెడు రిలేషన్ లేదు.

 Injustice to Amala.. 10 girls in Nagarjuna life

అందరితోనూ ఫ్రెండ్ గానే మెదులుతాను.ఇక అందరూ అనుకుంటున్నట్లు వారితో నాకు ఎలాంటి బ్యాడ్ రిలేషన్ లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక నాగార్జునకి సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ,అనుష్క,టబు స్నేహ, శ్రీయ, ప్రియమణి వంటి వారితో ఎఫైర్ వార్తలు వినిపించాయి.ఈ హీరోయిన్లందరితో నాగార్జున ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండడంతో ఈ ఎఫైర్ వార్తలు వినిపించాయి.