Samantha who wants to tie Rakhi to her ex-husband

Samantha: సమంత నిజంగానే నాగచైతన్యకు రాఖీ కట్టడానికి ఫిక్స్ అయిపోయిందా.. మాజీ భర్తను అన్నయ్య అని ఎలా ఊహించుకొని రాఖి కడుతుంది అని ఫైర్ అవుతున్నారు ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్. ఇక కొంతమంది అభిమానులేమో మిమ్మల్ని ఎప్పటికీ టాలీవుడ్ లవ్ బర్డ్స్ గానే మేము గుర్తుంచుకుంటాం. మీరు నాగచైతన్యకు రాఖీ కట్టడానికి వీల్లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Samantha who wants to tie Rakhi to her ex-husband

అయితే మరికొద్ది రోజుల్లో రాఖీ రాబోతుంది అందుకే సమంత రాఖీ కట్టాలని నిర్ణయించుకుంది కావచ్చని కొంత మంది భావిస్తున్నారు.కానీ ఇందులో అస్సలు నిజం లేదు.ఎందుకంటే సమంత నాగచైతన్యకు రాఖీ కట్టాలి అనుకునే దాంట్లో ఎలాంటి నిజం లేదు.అయితే ఒకప్పుడు నిజంగానే నాగచైతన్య కి సమంత రాఖీ కడతానని బెదిరించిందట.(Samantha)

Also Read: Sobhitha: పెళ్లి కోసం ఆ ప్రైవేట్ పార్ట్ కి శోభిత సర్జరీ..?

దానికి ప్రధాన కారణం తమ ప్రేమ విషయం నాగార్జునతో నాగచైతన్య చెప్పడం లేదని రాఖీ కడతానని చెబితేనైనా భయంతో ఇంట్లో తమ విషయం చెబుతాడు అనే ఉద్దేశంతో నాగచైతన్యను అలా మాటలతో బెదిరించిందట. అయితే ఇదే విషయాన్ని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బయటపెట్టారు. నేను నా ప్రేమ విషయాన్ని మా నాన్నతో చెప్పకపోయేసరికి విసిగిపోయిన సమంత నువ్వు ఇప్పుడు ఇంట్లో మన విషయం చెబుతావా..

Samantha who wants to tie Rakhi to her ex-husband

లేకపోతే నెక్స్ట్ డేనే వచ్చి నీకు రాఖీ కడతాను అని బెదిరించింది. దాంతో సమంత అన్నంత పని చేస్తుందని వెంటనే నేను ఈ విషయాన్ని మా నాన్నతో చెప్పేసాను. అలా మా లైన్ క్లియర్ అయింది అంటూ నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే అప్పటి ఓల్డ్ వీడియో ని ఇప్పుడు వైరల్ చేస్తూ సమంత ఈ రాఖీ పౌర్ణమికి నాగచైతన్యకు రాఖీ కడుతుంది అంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు.(Samantha)