Is that the reason Samantha had an abortion

Samantha: సమంత ప్రెగ్నెంట్ అయింది.. అబార్షన్ అయింది అనే విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్ ఎక్కడ బయట పెట్టలేదు. కానీ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు మాత్రం సమంతకు ప్రెగ్నెన్సీ అయిందని,కానీ నాగచైతన్య వల్లే ఆమె అబార్షన్ చేయించుకుందని, ఆయన పెట్టే టార్చర్ భరించలేక విడాకులు ఇచ్చేసి తన దారి తాను చూసుకుంది అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు.

Is that the reason Samantha had an abortion

అయితే రీసెంట్గా శోభితతో ఎంగేజ్మెంట్ అయ్యాక ఇదే పోస్ట్ మళ్ళి నెట్టింట వైరల్ అవుతుంది. అయితే సమంతకు నాగచైతన్య కలిసున్న నాలుగు సంవత్సరాలలో ఆమెకి ఓసారి ప్రెగ్నెన్సీ అయ్యిందట. కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత తో సీక్రెట్ గా తిరుగుతున్నాడు.. ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు అనే విషయం బయటపడిందో .(Samantha)

Also Read: Shahrukh Khan: పెళ్లయ్యాక కూడా ఆ హీరోయిన్ ని ప్రెగ్నెంట్ చేయాలనుకున్న షారుక్ ఖాన్..?

దాంతో తన ప్రెగ్నెన్సీ ని అలాగే ఉంచుకొని భూమ్మీద తన బిడ్డ పడ్డాక ఇబ్బందులు ఫేస్ చేసే కంటే ముందే తీయించుకోవడం బెటర్ అని సమంత అబార్షన్ చేయించుకుందట.అలా శోభిత కోసం సమంత తన ప్రెగ్నెన్సీని సైతం పోగొట్టుకుందని,తాజాగా సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది .అయితే ఈ రూమర్ లో ఉన్నది ఎంత నిజమో తెలియదు .

 Is that the reason Samantha had an abortion

కానీ ఉమైర్ సందు ఈ విషయం తెలిసే పోస్ట్ చేశాడని చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు. ఇక నాగచైతన్య రెండో పెళ్లి మ్యాటర్ ఎప్పుడైతే మీడియాలో అఫీషియల్ గా వైరల్ అయిందో ఆ తర్వాత నాలుగైదు రోజులకే సమంత డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు గుప్పుమన్నాయి.అంతేకాదు వీరిద్దరూ కలిసున్న ఫోటోలు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.(Samantha)