The heroine who gave warning to Nithiin

Nithiin: స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన నితిన్ కి నిజంగానే ఆ హీరోయిన్ వార్నింగ్ ఇచ్చిందా.. ఇంతకీ నితిన్ చేసిన తప్పేంటి..ఎందుకు హీరోయిన్ వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి జయం మూవీతో ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.

The heroine who gave warning to Nithiin

ఇక ఈయన నటించిన సై,గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, ఇష్క్, దిల్ వంటి ఎన్నో సినిమాలు హిట్ కొట్టాయి. అయితే నితిన్ ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో జతకట్టాడు.కానీ ఓ హీరోయిన్ మాత్రం నితిన్ కి షూటింగ్స్ సెట్ లోనే వార్నింగ్ ఇచ్చిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు..( Nithiin)

Also Read: Samantha: సమంత అబార్షన్ చేయించుకోవడానికి కారణం అదేనా..?

సమంత నితిన్ కాంబినేషన్లో వచ్చిన అఆ సినిమా అందరికీ తెలుసు.అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా సెకండ్ హీరోయిన్ గా చేసింది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా నితిన్ ఫన్నీ జోక్స్ వేసేవారట.ఇక ఆ టైంలో సమంతపై కూడా ఓసారి మాట తూలేసరికి నీ హద్దుల్లో నువ్వు ఉండు..

 The heroine who gave warning to Nithiin

మాట్లాడడం రాకపోతే సైలెంట్ గా నోరు మూసుకొని ఉండు..అంతేకానీ ఎవరి మీద పడితే వారి మీద ఇలా మాటలు మాట్లాడకు.. జాగ్రత్త నోరు మూసుకొని ఉండకపోతే రిజల్ట్ వేరేగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చిందట. అయితే అన్ని రోజులు చాలా సరదాగా నితిన్ తో ఉన్న సమంత ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి నితిన్ కూడా షాక్ అయ్యారట.( Nithiin)