Curd: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఆరోగ్యం పైన అస్సలు దృష్టి పెట్టడం లేదు. బయట ఫుడ్డు తిని… ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ అలాగే మండిలు అంటూ ఎగబడుతున్నారు. Curd

Health benefits of eating curd daily

దీంతో అనారోగ్యం పాలు అవుతున్నారు జనాలు. బయట ఫుడ్ మానేసి… రోజులో ఒక్కసారి పెరుగుతో బుక్కడు అన్నం తింటే… ఎంతో ఆరోగ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక్కసారి పెరుగుతో తింటే… 100 రోగాలకు చెక్ పెట్టవచ్చని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు. Curd

Also Read: IPL 2025: RCBలోకి జస్ప్రీత్ బుమ్రా…షాక్ లో ముంబై ఫాన్స్ ?

ముఖ్యంగా పెరుగుతో తింటే గ్యాస్ అలాగే, ఎసిడిటీ సమస్య తొలగిపోతుందట. ముఖ్యంగా… మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇటు బీపీ అలాగే షుగర్ ఉన్న వారు కూడా… పెరుగు తింటే చాలా కూల్ గా ఉంటారని చెబుతున్నారు. Curd

అంతేకాకుండా పెరుగు తింటే ఎనర్జీ సమస్యలు కూడా తొలగిపోతాయి. పెరుగు తిని పడుకుంటే హాయిగా నిద్ర కూడా పడుతుందట. అనిత్యం పెరుగుతో మనం ఆహారం తీసుకుంటే మన ఫేస్ కూడా గ్లో వస్తుంది. ఎలాంటి క్రీమ్స్ వాడకుండా మన ముఖం నిగనిగలాడుతుంది అని చెబుతున్నారు. కాబట్టి ఇకనైనా ప్రతిరోజు ఒకసారి పెరుగు తినేలా ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. Curd