Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ నేతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో.. చాలామంది నేతలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేసులు పడుతోంది. అలాగే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న చాలామంది నేతలు కూడా ఓడిపోయారు. Jagan

7 MLAs revolted against Jagan Botsa jump

అలాంటి ఫైర్ బ్రాండ్ నేతలను తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ కేసులు పడుతోంది. దీంతో మొన్న గెలిచిన ఎమ్మెల్యేలలో ఏడుగురు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట. అసలు జగన్ చెప్పిన ఎలాంటి మాటలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారట ఏడుగురు ఎమ్మెల్యేలు. Jagan

Also Read: Jagan: సునీల్ కనుగోలుకు జగన్ బంపర్ ఆఫర్?

ఈ క్షణమైన పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అయితే ఆ ఏడుగురు ఎమ్మెల్యేల పేరు మాత్రం బయటికి రాలేదు.ఇటు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బొచ్చ సత్యనారాయణ కూడా పార్టీ మారెందుకు.. చూసుకుంటున్నారట. మరో ఐదు సంవత్సరాల పాటు వైసిపి పార్టీ మళ్లీ కోరుకునే పరిస్థితి లేదని బొత్స సత్యనారాయణ గ్రహించారట. Jagan

దీంతో… జనసేన లేదా బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు ఆయన చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అటు అవినాష్ రెడ్డి కూడా వైసిపి పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే కడప బాధ్యతలను.. తన మేనమామకు అప్పగించారట జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసిపి పార్టీ నేతలు మరింత అసంతృప్తికి లోనవుతున్నారు. Jagan