Is the reason for Bunny anger on Mega Family

Bunny: మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ మధ్య ప్రస్తుతం పెద్ద వార్ నడుస్తోంది.అయితే బన్నీ వీరి కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం దగ్గరగానే ఉంటున్నారు.ఇక రీసెంట్గా ఇండిపెండెన్స్ డే రోజు అల్లు అరవింద్ పిల్లలు చిరంజీవితో కనిపించారు.అయినప్పటికీ వీరి మధ్య గొడవలు ఉన్నాయని చాలామంది ఈ విషయం వైరల్ చేస్తున్నారు.. అయితే తాజాగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మీద పరోక్షంగా విషం చిమ్మడానికి కారణం తన తండ్రికి జరిగిన అవమానమే అని తెలుస్తోంది.

Is the reason for Bunny anger on Mega Family

మరి అల్లు అరవింద్ కి జరిగిన అవమానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అరవింద్ కి చిరంజీవి అంటే చాలా అభిమానం, గౌరవం.. తన చెల్లెలి భర్తగా చిరంజీవికి ఎంతో సపోర్ట్ గా ఉంటారు. అయితే చిరంజీవి సినిమా ఈవెంట్ సమయంలో అల్లు అరవింద్ కి జరిగిన ఒక అవమానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (Bunny)

Also Read: Janvi Kapoor: ఆయన నా భర్త అంటూ అభిషేక్ ఐశ్వర్య పెళ్లిలో సూసైడ్ చేసుకున్న జాన్వీకపూర్.?

అదేంటంటే.. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్లో అల్లు అరవింద్ స్టేజ్ మీద మైక్ పట్టుకొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలని ప్రయత్నించారు. మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అరవింద్ మాట్లాడడానికి వీల్లేదు అన్నట్లు చేతులతో సైగలు చేసి ఘోరంగా అవమానించారు. ఇక అల్లు అరవింద్ ని మెగా ఫ్యాన్స్ అంత అవమానించినా కూడా ఈ విషయం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి కూడా తెలియదు.

 Is the reason for Bunny anger on Mega Family

అది మీకు చెబుతాను అని అన్నా కూడా మెగా ఫ్యాన్స్ అలా ప్రవర్తించేసరికి అల్లు అరవింద్ కి చాలా అవమానం జరిగింది. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఎవరు ఎవరిని అవమానించారు.. ముందుగా అవమానించింది మెగా ఫ్యాన్స్.. మెగా ఫ్యామిలీ.. అందుకే అల్లు అర్జున్ కి మండి తన తండ్రిని అవమానించిన వారికి ఈ విధంగా కౌంటర్ ఇస్తున్నాడు.. తండ్రి కంటే ఎవరూ ఎక్కువ కాదు.. తండ్రిని అవమానించిన వారు ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా వాళ్ల ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.(Bunny)