Chiranjeevi Heroine Relations with married heroes

Heroine: ఈ హీరోయిన్ ఒకప్పుడు ఎన్నో భాషల్లో తన అంద చందాలతో స్టార్ హీరోలను తన వలలో వేసుకుంది. ఈమె అందానికి బానిసైన ఎంతోమంది వరుస ఆఫర్స్ ఇచ్చారు..అలా సినిమాల్లో రాణించే సమయంలో దాదాపు ముగ్గురు పెళ్లయిన వాళ్లతో ఎఫైర్లు పెట్టుకుంది. కానీ కట్ చేస్తే ఎవర్ని కూడా పెళ్లి చేసుకోలేదు.ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది చూస్తే.. ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి నగ్మా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నగ్మా 50 ఏళ్లు దగ్గర పడుతున్న కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతుంది.

Chiranjeevi Heroine Relations with married heroes

అయితే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రాగా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. పెళ్లికి నేను వ్యతిరేకం కాదు అని చెప్పింది.ఇక నగ్మా స్టార్ క్రికెటర్ సౌరబ్ గంగూలిని పెళ్లి చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ వీరిద్దరి పెళ్లి జరగలేదు. ఇక ఓ గుడిలో సౌరబ్ నగ్మా ఇద్దరూ కనిపించేసరికి వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారని కూడా మీడియాలో వార్త వచ్చింది.(Heroine)

Also Read: Venu Swamy: వేణు స్వామి గబ్బు పనులు.. ఆయనపై చేతబడి..ప్రూఫ్స్ తో సహా దొరికిపోయాడుగా..?

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.ఇక నగ్మా కారణంగా సౌరబ్ కి ఆయన భార్య కూడా విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్లిపోయింది.ఇక నటుడు శరత్ కుమార్ తో కూడా నగ్మా ఎఫైర్ నడిపించింది.వీరిద్దరి మధ్య బంధం తెలియడంతో రాధిక నగ్మా ని ఓ రోజు కొట్టింది అనే టాక్ కూడా కోలీవుడ్ లో వినిపించింది.రాధిక చేత దెబ్బలు తిన్న నగ్మా ముంబైకి పారిపోయింది అనే టాక్ అప్పట్లో తెగ వైరల్ అయింది..ఇక భోజ్ పురి నటుడు రవి కిషన్ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలుసు.

Chiranjeevi Heroine Relations with married heroes

ఎందుకంటే ఆయన రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా నటించారు.అలా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. అయితే అలాంటి హీరోతో నగ్మా భోజ్ పురిలో కొన్ని సినిమాలు చేసింది.ఆ టైంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా నగ్మా ఇప్పటివరకు పెళ్లి అయితే చేసుకోలేదు. కానీ సినిమాల్లో రాణిస్తున్న సమయంలో ముగ్గురు పెళ్లయిన వాళ్లతో ఎఫైర్స్ మాత్రం నడిపించింది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.(Heroine)