Did Venu Swamy turn towards him by casting a spell on his own wife

Venu Swamy: ఏంటి వేణు స్వామి సొంత భార్యపై కూడా వశీకరణ పూజ చేశాడా.. వశీకరణ చేసే భార్యను ఆమె తల్లిదండ్రులకు దూరం చేశాడా.. ఇందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఎప్పుడో చూద్దాం.. వేణు స్వామిని కొంతమంది విమర్శించేవాళ్లు అందరి జాతకాలు చెప్పే వేణు తన భార్యను తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు పోనివ్వడం లేదు అని నేరుగా కొంతమంది ఓ ప్రశ్న మాత్రం అడుగుతారు. వేణు స్వామి కూడా ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పలేదు. అయితే వేణు స్వామి భార్య శ్రీవాణి మా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, మా పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Did Venu Swamy turn towards him by casting a spell on his own wife

అంతేకాదు వేణు స్వామి మేనమామ మేనత్తలే నన్ను దత్తత తీసుకున్నారని, వాళ్లే నా తల్లిదండ్రులు అని మీడియా ముఖంగా తెలియజేసింది.కానీ ఇదంతా అవాస్తవమని శ్రీవాణి చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదు అంటూ జర్నలిస్టు మూర్తి సంచలన విషయం బయట పెట్టారు.అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నామనే దాంట్లో కూడా ఎలాంటి నిజం లేదు.. అంటూ ఫోటోలతో సహా వేణు స్వామి శ్రీవాణి కి సంబంధించిన పెళ్లి ఫోటోలు బయట పెట్టారు. (Venu Swamy)

Also Read: Ester Noronha: సింగర్ నోయల్ నిజస్వరూపం.. ముగ్గురు అమ్మాయిలతో ఒకేసారి ఆ పని.?

ఇక ఈ శ్రీవాణి వేణు స్వామి పెళ్లిని దగ్గరుండి మరీ శ్రీవాణి తల్లిదండ్రులు చేయించారని, కట్న కానుకలు కూడా ఇచ్చారని,కానీ వీళ్లు మాత్రం అవాస్తవం చేబుతున్నారని, ఎవరికి తెలియని సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు. అంతేకాదు ఇప్పటికీ వేణు స్వామి భార్యకి సంబంధించి ఏదైనా ఛానల్లో ఆమె వీణ పర్ఫామెన్స్ లేదా ఇంటర్వ్యూలు వస్తే తెరపై తన కూతుర్ని చూసుకొని వీణ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. కానీ వేణు స్వామి మాత్రం తన భార్యని తల్లిదండ్రులకు దూరం చేశాడు. శ్రీవాణి పేరెంట్స్ మీద ఏం విషయం చెప్పారో ఏం చేశారో తెలియదు కానీ తన తల్లిదండ్రులు అంటేనే అసహ్యించుకునేలా శ్రీవాణిని మార్చేశారు.

Did Venu Swamy turn towards him by casting a spell on his own wife

పూర్తిగా తల్లిదండ్రులను దూరమయ్యేలా శ్రీవాణి ని తయారు చేశాడు. ఇక ఇందులో వేణు స్వామి ఏం చేశాడో ఏమో మాత్రం తెలియదు అంటూ జర్నలిస్టు మూర్తి వేణు స్వామి పెళ్లి ఫోటోలను ఆధారాలతో సహా బయట పెట్టాడు. ఇక ఈ మ్యాటర్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ వేణు స్వామి తన సొంత భార్యపై కూడా వశీకరణ పూజ చేశాడు కావచ్చు.అందుకే తన తల్లిదండ్రులను అసహ్యించుకొని పూర్తిగా వేణు స్వామి మీదే ఇష్టం పెంచుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Venu Swamy)