Holding Kajal Aggarwal there and kissing her

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అంటే తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలో తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ హీరోలైనా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ చరణ్,అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ వంటి ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ముద్దు పెట్టడం అప్పట్లో దుమారం సృష్టించింది.అయితే అప్పటి వీడియో మరొకసారి నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది ఈ వీడియో చూసి షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

Holding Kajal Aggarwal there and kissing her

మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. కాజల్ ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టిన ఆ ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం.. కాజల్ అగర్వాల్ ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది ఎవరో కాదు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన చోటా కె నాయుడు.. అయితే ఈ విషయం జరిగింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన కవచం సినిమా మూవీ ఈవెంట్లో. అయితే ఈ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ తనకి ఓ పెద్ద హీరో సినిమాలో వచ్చిన అవకాశం గురించి స్టేజ్ పైన చెప్పింది. (Kajal Aggarwal)

Also Read: Heroine: పెళ్లయిన హీరోలతో చిరంజీవి హీరోయిన్ ఎఫైర్.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అంతమందా.?

అయితే ఈ విషయం చెప్పగానే చోటా కె నాయుడు కాజల్ ని పట్టుకొని ముద్దు పెట్టాడు.దీంతో ఈ వీడియో కాస్త మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ వీడియో చూసిన చాలా మంది కాజల్ అగర్వాల్ అభిమానులు చోటా కే నాయుడు పై ఫైర్ అయ్యారు. పబ్లిక్ లో ఆ హీరోయిన్ ని పట్టుకొని ముద్దు పెట్టడం ఏంటి అని తిట్టి పోశారు. అయితే ఈ వివాదం పై ఓ సారి స్పందించిన చోటా కె నాయుడు.. మీరు అనుకుంటున్నట్లు నేను అలా తప్పుగా ఏమి ప్రవర్తించలేదు. కాజల్ కి నేను కుటుంబసభ్యుడి లాంటి వాడినని ఎన్నోసార్లు కాజల్ చెప్పింది.. ఆమెకి పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పడంతో నేను ఉత్సాహం తట్టుకోలేక అలా ముద్దు పెట్టాను.

Holding Kajal Aggarwal there and kissing her

అంతేగాని ఇందులో మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు.నేను కాజల్ చేసిన చాలా సినిమాల్లో వర్క్ చేశాను అంటూ చోటా కే నాయుడు చెప్పారు. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా చోటా కె నాయుడు ని తిట్టుకున్నారు. ఆయన చాలా మంది హీరోయిన్లతో ఇలాగే అసభ్యంగా ప్రవర్తించారని. అయితే కాజల్ కూడా ఆయన చేసిన పనికి కోపగించుకోలేదు. స్టాప్ చోటా యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్ అని చెప్పింది అంతే. అయితే అప్పటి వీడియో ఇప్పుడు మళ్ళీ నెట్టింట వైరల్ గా మారింది.(Kajal Aggarwal)