Big relief for Venu Swamy

Venu Swamy: వేణు స్వామి పై ఈ మధ్యకాలంలో ఎన్ని వివాదాల తలెత్తుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే జర్నలిస్టు మూర్తిని టార్గెట్ చేసి ఐదు కోట్ల విషయం బయట పెట్టారో అప్పటినుండి మూర్తి ఆయనకు సంబంధించిన ఎన్నో విజయాలు బయట పెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆయన బాగోతం మొత్తం బయటికి తీస్తున్న వేళ తాజాగా తనకి హైకోర్టులో ఒక ఊరటనిచ్చే న్యూస్ వినిపిస్తోంది.

Big relief for Venu Swamy

అదేంటంటే.. మహిళా కమిషన్ నాగచైతన్య శోభితలకి సంబంధించిన జాతకం గురించి ఫైర్ అయ్యి మహిళ కమిషన్ కి ఫిలిం జర్నలిస్టులు కంప్లైంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే… అయితే నాగచైతన్య శోభితల పెళ్లి జీవితం బాలేదని, సమంత లాగే శోభితకు కూడా విడాకులు అవుతాయని, వారి పర్సనల్ జాతకం మొత్తం బయటపెట్టేసాడు. (Venu Swamy)

Also Read: Tamannaah: తమన్నా ప్రైవేట్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రియుడు..?

దీంతో ఫిలిం జర్నలిస్టులు మండిపడి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో ముందు జాగ్రత్తగా వేణు స్వామి హైకోర్టుని ఆశ్రయించారు.అయితే తాజాగా హైకోర్టులో వేణు స్వామికి కాస్త ఊరట కలిగే న్యూస్ బయట పెట్టింది. అదేంటంటే వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు శోభిత నాగచైతన్యకు లేని ఇబ్బంది మీకెందుకు వచ్చింది..

Big relief for Venu Swamy

వారికి లేని సమస్య మీకెందుకు..అయినా ఫిలిం జర్నలిస్టులు కంప్లైంట్ ఇస్తే మీరు దాన్ని పట్టుకొని వేణు స్వామి కి నోటీసులు ఎలా ఇస్తారు అంటూ హైకోర్టు మహిళా కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వేణు స్వామికి పెద్ద ఊరట కలిగే న్యూస్ వచ్చిందని ఆయన సన్నిహితులు సంబరపడుతున్నారు.(Venu Swamy)