Sobhita: అక్కినేని ఫ్యామిలీలోకి చిన్న కోడలు ఎంట్రీ.. శోభితకు కష్టాలేనా.?
Sobhita: అక్కినేని ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా జైనబ్ రావడ్జి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయడంతోనే నాగార్జున పెద్ద ప్లాన్ వేశాడని, ఇద్దరు కొడుకుల పెళ్లిని ఒకేసారి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నాడు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే నాగచైతన్య శోభిత ల పెళ్లి డిసెంబర్ 4 లో జరగబోతున్న సంగతి మనకి తెలిసిందే. Entry of younger sister-in-law in Akkineni family Is it difficult for Sobhita అయితే ఇదే రోజు…