Rajinikanth: రజినీకాంత్ కి పిచ్చి పట్టిందా..టాబ్లెట్స్ లేకపోతే ఉండలేడా..?
Rajinikanth: పాన్ ఇండియా సినిమాలు రాకముందే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్నారు కానీ, వీళ్ళ కంటే ముందే రజనీకాంత్ ఆ క్రేజ్ సంపాదించారు. అలాంటి రజినీకాంత్ ఏడుపదుల వయస్సు దాటిన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధిస్తున్నారు. ఆయన సినిమా వస్తుంది అంటే దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎదురు చూస్తారు. అలాంటి రజనీకాంత్ కు కాస్త పిచ్చి ఉందట….