Alia Bhatt: అలియా భట్ పై ప్రతీకారం తీర్చుకున్న రణబీర్.?
Alia Bhatt: అలియా భట్ పై భర్త రణబీర్ కపూర్ ప్రతీకారం తీర్చుకోవడమా..ఇంతకీ వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి..ఎందుకు భార్యపై రణ్బీర్ కపూర్ ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం గోవాలో 2024ఇఫీ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇఫీ అవార్డ్స్ ఈవెంట్లో ఎంతో మంది నార్త్, సౌత్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే తాజాగా రన్బీర్ కపూర్ అలియాభట్ లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. Ranbir took revenge on Alia…