Botsa Satyanarayana: కాకినాడలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 3 చూపించాడు ?
Botsa Satyanarayana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుందని బొత్స వ్యంగ్యంగా హాట్ కామెంట్ చేశారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 సినిమాలలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా అతను గుర్తు చేశాడు. Botsa Satyanarayana YCP MLC Botsa Satyanarayana hot comments on AP…