Sai Pallavi: ఆ తప్పు నేను చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.?
Sai Pallavi: సాయి పల్లవి తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించినటువంటి హీరోయిన్. అలాంటి ఈమె న్యాచురల్ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి నటనే కాకుండా డాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. అంతేకాదు ఎలాంటి బోల్డ్ పాత్రలు చేయకుండా సాధారణ పాత్రలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు సాధించింది. ఈ విధంగా ఎంతో దూసుకుపోతున్న సాయిపల్లవి తన కెరియర్ మొదట్లో మీడియా వాళ్ల వల్ల విపరీతంగా బాధపడిందట. చేయని తప్పుకు చలించిపోయిందట….