Malavika Mohanan: 65 ఏళ్ల ముసలి హీరోతో 30 ఏళ్ల మాళవిక మోహనన్ పెళ్లి..?


30-year-old Malavika Mohanan marriage to a 65-year-old hero

Malavika Mohanan: ఏంటి 65 ఏళ్ల హీరోతో మాళవిక మోహనన్ పెళ్లా ఇది నిజమేనా.. నిజంగానే మాళవిక మోహనన్ 65 ఏళ్ల ముసలి హీరోని పెళ్లాడ బోతుందా.. ఇంతకీ ఈ రూమర్ లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. మాళవిక మోహనన్.. మలయాళ,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

30-year-old Malavika Mohanan marriage to a 65-year-old hero

అయితే ఈ హీరోయిన్ చేతిలో ది రాజా సాబ్ మూవీ మాత్రమే కాదు మలయాళ, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అలా మలయాళ నటుడు మోహన్ లాల్ తో కలిసి మాళవిక మోహనన్ హృదయపూర్వం అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్ వయసు 60+ కానీ మాళవిక మోహనన్ వయస్సు కేవలం 30+ మాత్రమే. దీంతో వీరి ఏజ్ గ్యాప్ పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ హీరో హీరోయిన్ల మధ్య ఏదజ్ గ్యాప్ ని అంతగా పట్టించుకోరు. (Malavika Mohanan)

Also Read: Heroine: హీరోయిన్ కి మందు తాగించి బట్టలు విప్పి న్యూ** సీన్ చేసిన డైరెక్టర్.?

అయితే హృదయపూర్వం సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మాళవిక మోహనన్ డైరెక్టర్ తో, హీరో మోహన్లాల్ తో కలిసి పని చేసిన అనుభవం గురించి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టులో మోహన్లాల్ తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని, అలాగే సినిమాకు వర్క్ చేసిన వారందరితో ఒక కుటుంబం లాగా కలిసిపోయాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ పై ఓ నెటిజన్ వివాదాస్పదంగా స్పందించారు.

30-year-old Malavika Mohanan marriage to a 65-year-old hero

30 ఏళ్ల హీరోయిన్ తో 65 ఏళ్ల ముసలి హీరో ప్రేమాయణం ఏంటో.. ఈ ముసలి హీరోలు వారి వయసుకు తగ్గ పాత్రలు అస్సలు ఎంచుకోరు అంటూ కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ కి కౌంటర్ ఇచ్చింది మాళవిక మోహనన్. ఈ సినిమాలో అతడు నన్ను ప్రేమిస్తాడని నీకు ఎవరైనా చెప్పారా.. ఎందుకు తెలియకుండా నీకు నువ్వే కథలు అల్లేసుకుంటున్నావ్? నీకు నువ్వే ఏదో ఊహించుకొని ఇతరులని నిందించకు నిందలు వేయకు అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది.ప్రస్తుతం మాళవిక మోహనన్ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ గా మారింది.(Malavika Mohanan)

30-year-old Malavika Mohanan marriage to a 65-year-old hero

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *