Ester Noronha: ఎస్తేర్ పై మోజు పడ్డ స్టార్ డైరెక్టర్.. ప్రేమించుకుంటున్నారా అంటూ.?
Ester Noronha: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇతర మహిళ నటీనటులు కేవలం హీరోలతోనే కాకుండా డైరెక్టర్లు నిర్మాతలతో కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఇక ఇవే కాకుండా హీరోయిన్లు హీరో, దర్శక నిర్మాతలతో ఏమాత్రం చనువుగా ఉన్నా సంబంధం అంటగట్టేస్తారు..అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడు తో ఆ యంగ్ హీరోయిన్ ప్రేమలో పడిందని తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆదర్శకుడితో ఆమెకున్న సంబంధం ఏంటి ఆ వివరాలు చూద్దాం..

The star director who fell in love with Ester Noronha
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మంచి హిట్లందుకొని గుర్తింపు పొందింది ఎస్తేర్ నోరోన్హా.. ఈమె డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన వెయ్యి అబద్ధాలు చిత్రంలో మొదటిసారిగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ తర్వాత ఆమెకు జయ జానకి నాయక,, భీమవరం బుల్లోడు వంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా సినిమాల్లో దూసుకుపోతున్న ఎస్తేర్ డైరెక్టర్ తేజ తో ప్రేమలో ఉందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అయితే తాజాగా ఎస్తేర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..నేను నా మొదటి సినిమాను తేజ డైరెక్షన్ లోనే చేశానని చెప్పింది.. (Ester Noronha)
Also Read: Ram Pothineni: యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్.. ముంబైలో సంసారం.?
ఆయనతో సినిమా చేసే సమయంలో ఆయన యాంకర్ ఇతర నటీనటులను కొట్టేవారని అన్నది.. ఆ సందర్భంలోనే యాంకర్ నిన్ను కూడా కొట్టాడా అని అడగ్గా, లేదు లేదు మిగతా వారందరినీ కొడుతూ నాతో చాలా చనువుగా ఉండేవారని చెప్పుకొచ్చింది.. మరి అందరిని కొడుతూ నాతో ఇలా ఎందుకు ఉంటాడని మిగతా వారంతా చాలా ఆశ్చర్యపోయారు.. అంతే కాదు ఓ రోజు షూటింగ్ సెట్ లో నన్ను పిలిచి నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు నిన్ను అసలు కొట్టాను..

వర్క్ చేయనివారు అంటేనే కోపం అంటూ చెప్పుకొచ్చారు.. అంతే కాదు నిన్ను కొట్టనంటూ చేతిలో చేయి వేసి ఆయన నాకు ప్రామిస్ చేశారు.. దీంతో షూటింగ్ సెట్లో ఈ సీన్ చూసే వాళ్లంతా ఆశ్చర్యపోయి తేజ మీతో ప్రేమలో పడ్డారా ఏంటి అని అన్నారు. కానీ నాకు చాలా సిగ్గేసింది అంటూ చెప్పుకొచ్చింది.. ఇక ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. నీ ఏజ్ ఏంటి ఆయన ఏజ్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Ester Noronha)