Chiranjeevi: చిరంజీవి కెరీర్లో హాట్ రూమర్.. భార్యకు తెలియకుండా హీరోయిన్ తో.?
Chiranjeevi: ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు ఎవరికైనా సరే కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూ ఉంటుంది.. ఒక్కోసారి ఈ రూమర్లే నిజం అవుతూ ఉంటాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో, హీరోయిన్ల గురించి వారి రిలేషన్స్ గురించి అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. కానీ ఎలాంటి తప్పుల్లో ఇరుక్కొని స్టార్ హీరోల గురించి తప్పుడు వార్తలు వస్తే మాత్రం చాలా వరకు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు..

Hot Rumour In Chiranjeevi career
అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గురించి అప్పట్లో ఒక రూమర్ బాగా వైరల్ అయింది.. ఆ స్టార్ హీరోయిన్ తో రిలేషన్స్ లో ఉన్నారని సురేఖను మోసం చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.. మరి ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగారు.. చివరికి తన స్టార్ట్ డంను పట్టుకొని మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ముందుకు వచ్చారు. (Chiranjeevi)
Also Read: Samantha: సమంత వల్ల విడిపోయిన పచ్చని జంట.. అంత పెద్ద తప్పు చేసిందా.?
అలాంటి చిరంజీవి ఎంత ఎదుగుతున్నారో అంత ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన హీరో అని చెప్పవచ్చు. ఈయన గురించి అప్పట్లో ఒక వార్త క్రియేట్ చేసి బ్యాడ్ నేమ్ తేవాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. కానీ చివరికి చిరంజీవి కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని చెప్పవచ్చు.. అయితే చిరంజీవి అప్పట్లో హీరోయిన్ సుమలతతో చాలా సినిమాల్లో చేశారు.. అయితే ఇదే సమయంలో వీరి మధ్య లవ్ చిగురించిందని వీరిద్దరూ సీక్రెట్ గా కలుస్తున్నారని వార్తలు వినిపించాయి..

ఈ విషయం తెలుసుకున్న టువంటి సుమలత ఆ మహానుభావుడి గురించి ఇలాంటి చీప్ వార్తలు రాసి పరువు తీస్తున్నారు అంటూ, మా మధ్య అలాంటిదేమీ లేదని వార్నింగ్ ఇచ్చింది.. కొంతమంది ఆయనను డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలా చేయిస్తున్నారని చురకలాంటించింది.. అంతేకాదు మీడియా వాళ్ళు ఇలాంటి వార్తలు క్రియేట్ చేసే ముందు వారి లైఫ్ గురించి కూడా ఆలోచించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ రూమర్స్ కు బ్రేక్ పడినట్టు అయింది.(Chiranjeevi)