Shwetha Basu Prasad: ఆ తెలుగు హీరోకి అవి ఎత్తుగా ఉండాలి.. కొత్త బంగారు లోకం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.?
Shwetha Basu Prasad: సినిమా ఫీల్డ్ లో ఎదగాలి అంటే హీరో హీరోయిన్స్ కు అందం, అభినయంతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి.. కొంతమంది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన కానీ స్టార్డం రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు.. మరి కొంతమంది వచ్చిన కొంతకాలానికి స్టార్లుగా మారిపోతారు. ఇంకొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయి మంచి ఆఫర్లు అందుకుంటారు..కొంతమంది పూర్తిగా నాశనమైన వారు కూడా ఉన్నారు..

Shwetha Basu Prasad shocking comments on that hero
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్లుగా మారిన హీరో హీరోయిన్ ఎవరయ్యా అంటే వరుణ్ సందేశ్ శ్వేతాబస్ ప్రసాద్ అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి కాంబినేషన్ చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే చిత్రం కొత్త బంగారు లోకం.. ఈ సినిమా ద్వారా ఒక్క రాత్రిలోనే ఈమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈమెకు అనేక ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. (Shwetha Basu Prasad)Als
Also Read: Pawan Kalyan: హాట్ హీరోయిన్ పై చేయి చేసుకున్న పవన్ కళ్యాణ్.. అందరి ముందే అలా చేస్తూ.?
కానీ వ్యభిచారం కేసులో ఈమె దొరకడంతో ఎవరు ఛాన్సులు ఇవ్వలేదు.. అలాంటి శ్వేతా బస్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక షూటింగ్ సెట్లో తెలుగు హీరో వల్ల తాను చాలా కష్టాలు అనుభవించారని చెప్పుకొచ్చింది.. ఆ హీరో వల్ల షూటింగ్ సెట్లో ఉన్న వాళ్లంతా నన్ను చూసి నవ్వుకున్నారని అన్నది. ఆ హీరోకు ఎత్తుగా ఉంటేనే ఇష్టమని చెప్పింది..

అయితే ఆ హీరో హైట్ 6 ఫీట్లని, నా హైటు 5.2 ఫీట్లు ఉంటుందని తెలియజేసింది. నేను ఎత్తు ఎక్కువగా లేనని ఆ హీరో షూటింగ్ సెట్లోనే నన్ను చాలా అవమానించేవారు.. ఇక సినిమా షూటింగ్ సెట్లో డైరెక్టర్ ఒక్కసారి డైలాగ్ చెప్తే నేను ఒకే టేక్ లో డైలాగ్ చెప్పేదాన్ని.. కానీ ఆయన మాత్రం ఐదు నుంచి 6 టేకులు తీసుకునేవారు.. అలాంటి ఆ తెలుగు హీరో నా హైట్ గురించి మాట్లాడి సినిమా సెట్ లో నన్ను చూసి అవమానపరిచారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Shwetha Basu Prasad)