Heroine: 66ఏళ్ల ముసలోడితో హీరోయిన్ రొమాన్స్.. చూస్తే తట్టుకోలేరు.?
Heroine: చాలామంది హీరోయిన్లు అందం ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోవడం వల్లనో లేక అవకాశాలు లేకపోవడంతోనో వెనకబడుతూ ఉంటారు. అయితే తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం తమ హాట్ హాట్ అందాలతో ఎలాంటి ఏజ్ లో ఉన్న హీరోతోనైనా సరే నటించడానికి సిద్ధపడతారు.కొంతమంది అయితే తాత వయసులో ఉన్న ఆర్టిస్టులతో కూడా రొమాన్స్ చేయడానికి వెనకడుగు వేయరు.

Heroine romance with a 66-year-old man
అలా అందం అభినయం ఉన్నప్పటికీ ఈ నటి తాత వయసులో ఉన్న ఆర్టిస్టుతో రొమాన్స్ చేయడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సంయుక్త మీనన్.. బింబిసారా, డెవిల్, విరూపాక్ష,సార్ వంటి సినిమాలతో టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయింది మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్.. (Heroine)
ఈ హీరోయిన్ తమిళ, తెలుగు,మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమాల్లో అవకాశాలు లేకముందు 66 ఏళ్ల నటుడితో చేసిన రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే..సంయుక్త మీనన్ తమిళంలో ఎరిడా అనే మూవీలో సీనియర్ నటుడు నాజర్ తో రొమాన్స్ చేసిన వీడియోలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రస్తుతం సంయుక్త మీనన్ ట్రోలింగ్ కి గురవుతుంది.

అయితే ఇండస్ట్రీలో అంతగా ఫేమస్ కాని టైం లో సంయుక్త ఈ సినిమా చేసినప్పటికీ ఫేమస్ అయిపోయాక ఆ సినిమానే సంయుక్తకు శాపంగా మారింది. 66 ఏళ్ల ముసలాడితో సంయుక్త ఎలా రొమాన్స్ చేస్తుందో చూడండి అంటూ సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ కి సంబంధించి ఫోటోలు వీడియోలపై ట్రోలింగ్ చేశారు.(Heroine)