Rice Cooker: నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం మాత్రమే తింటున్నారు. పొయ్యి లేదా గ్యాస్ సిలిండర్ మీద ఎవరు అన్నం చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండితే చాలా సులువుగా, తొందరగా పని అయిపోతుందని చూస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. Rice Cooker
Health Issues With Pressure cooker rice
అంతేకాకుండా ఇందులో వండిన ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉండవు. అంతేకాకుండా అన్నం అయ్యే సమయంలో అందులో చాలా రకాల కెమికల్స్ వెలువడుతాయి. రైస్ కుక్కర్లో వండిన ఆహారం తిన్నవారికి చాలావరకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో కన్నా ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండుకొని తినడం మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మట్టి పాత్రలు, స్టీలు పాత్రలలో అన్నం వండుకొని తినాలని చెబుతున్నారు. Rice Cooker
Also Read: Ratan Tata: రూ.2500 కోట్లు పెట్టి ఐపీఎల్ ను నిలబెట్టిన రతన్ టాటా?
ముఖ్యంగా మట్టి పాత్రలలో వండుకొని తినడం వల్ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా మట్టిలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా మంచిది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తయారీలో ఎక్కువగా అల్యూమినియం వాడుతారు. అందులో చేసిన అన్నం తినడం వల్ల ఉదర సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్యలు, మధుమేహం, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం సాధ్యమైనంత వరకు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. Rice Cooker