Sania Mirza second marriage with that person

Sania Mirza: ఏంటి నిజంగానే సానియా మీర్జా ఆ వ్యక్తితో రెండో పెళ్లికి రెడీ అయిందా.. నిజంగానే మొదటి భర్తకు సానియా షాక్ ఇవ్వబోతుందా.. ఇంతకీ సానియా మిర్జా రెండో పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నాక ఈమె రెండో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే క్రికెటర్ షమితో సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి.

Sania Mirza second marriage with that person

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేశారు. అయితే తాజాగా కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ సానియా మీర్జా రెండో పెళ్లి గురించి కొన్ని రూమర్లు ప్రచారం చేస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ పాకిస్తానీ టీవీ నటి అయినటువంటి సనా జావేద్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సనాజావేద్ కి కూడా అప్పటికే పెళ్లయింది. (Sania Mirza)

Also Read: Venkatesh: వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సంక్రాంతికి రావట్లే?

ఆమె సింగర్ ఉమైర్ జైస్వాల్ ని పెళ్లాడింది.కానీ వీరి మధ్య గొడవలు రావడంతో తనకి విడాకులు ఇచ్చేసి షోయబ్ మాలిక్ ని రెండో పెళ్లి చేసుకుంది.ఇక షోయబ్ మాలిక్ కి అది మూడో పెళ్లి.అయితే తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటయ్యా అంటే.. సానియా మీర్జా తన మాజీ భర్తకు షాక్ ఇవ్వడం కోసం ఆయన ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో సానియా కూడా సనాజావేద్ మొదటి భర్త సింగర్ ఉమైర్ జావేద్ ని రెండో పెళ్లి చేసుకుంటుంది.

Sania Mirza second marriage with that person

అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చాలామంది అభిమానులు మాత్రం సానియా పెద్ద షాక్ ఇవ్వబోతుంది కావచ్చు టిట్ ఫర్ ట్యాట్ లాగా భర్త చేసిన మోసాన్ని తిప్పి కొట్టబోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సానియా మీర్జా బాలీవుడ్ నటి పరిణితి చోప్రా రాఘవ్ చద్దాలతో కలిసి టర్కీ పర్యటనలో ఉంది.(Sania Mirza)