Naga Chaitanya: వాడు నాతో సినిమా చేయడం ఏంటి..ఆ హీరోని మొహం మీదే అవమానించిన నాగచైతన్య.?
Naga Chaitanya: కొంతమంది ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కాస్త పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరికొంత మందేమో ఎంత స్టార్డం వచ్చినా కూడా సాదా సీదా మనుషుల్లాగే ఎప్పటిలాగే కనిపిస్తారు. కానీ హీరో నాగచైతన్య మాత్రం వచ్చిన కొద్దిరోజులకే ఓ హీరోని అవమానించారట. అయితే స్టార్ కిడ్ అనే పొగరో ఏమో తెలియదు. కానీ గతంలో నాగచైతన్య ఓ హీరోని అవమానించినట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. మరి ఇంతకీ నాగచైతన్య మొహం మీదే ఏ హీరోని అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం.

Naga Chaitanya insulted that hero to your face
నాగచైతన్య సునీల్ కాంబినేషన్లో తడాఖా మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా చేద్దాం అని డైరెక్టర్ ప్లాన్ చేసిన సమయంలో మీ పక్కన మీ అన్నయ్య పాత్రలో సెకండ్ హీరోగా సునీల్ నటిస్తారు అని నాగచైతన్యతో డైరెక్టర్ చెప్పడంతో అతను నా పక్కన నడిచడం ఏంటి..నేను అస్సలు ఈ సినిమాలో నటించను..( Naga Chaitanya)
నో ఇంకా వేరే ఎవరైనా పెద్ద హీరోని తీసుకోండి అని మొహం మీదే అవమానించారట.అయితే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే నాగచైతన్య కి ఫోన్ చేసి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. నీకంటే సునీల్ ఎంత పెద్ద హీరోనో తెలుసా. నువ్వు ఇండస్ట్రీకి రాకముందే సునీల్ ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాంటి సునీల్ ని నువ్వు అవమానిస్తావా వెంటనే సారీ చెప్పు అంటూ నాగార్జున నాగచైతన్యకు వార్నింగ్ ఇచ్చారట.ఇక తండ్రి మాటలతో సునీల్ విలువ ఏంటో తెలుసుకొని వెంటనే ఆయనకి కాల్ చేసి సారీ అన్నా మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడాను ఏమీ అనుకోకండి అని చెప్పారట. అయితే తడాఖా సినిమా వచ్చిన సమయంలో ఈ విషయం మీడియాలో బాగా వినిపించింది.( Naga Chaitanya)