Surekha Vani: డైరెక్టర్ తో సురేఖ వాణి డేటింగ్.. ఐలాండ్ కి ఎంజాయ్.?
Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయినటువంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో నటి సురేఖ వాణి మంచి గుర్తింపు పొందింది. అమ్మ, అక్క, అత్త, వదిన ఇలా ఎలాంటి పాత్రలైనా నటించడం కాదు అందులో జీవించేస్తుంది. అలాంటి ఈమె ముందుగా టీవీ సీరియల్స్ లో హోస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి హార్ట్ బీట్, మా టాకీస్ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించింది.

Surekha Vani is dating the director
మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసింది.. మొదటి సినిమాకే మంచి గుర్తింపు రావడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.. ముఖ్యంగా గ్లామర్ పాత్రలయిన కామెడీ పాత్రలైన అలవోకగా నటిస్తోంది..అంతేకాదు సురేఖవాణి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు మతి పోగుడుతుంది..(Surekha Vani)
Also Read: Namitha: నమితను సర్వం నాకేసి వదిలించుకున్న హీరో.. ఎవరంటే.?
కేవలం ఆవిడే కాకుండా తన కూతురు కూడా ప్రస్తుతం సినిమాల్లో చాలా యాక్టివ్ అయింది. రీల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.. ఈ విధంగా సురేఖ తన కూతురుతో హ్యాపీగా జీవిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది. లేటు వయసులో సురేఖ ఒక వ్యక్తితో లవ్ లో మునిగిందని ఆయనతో డేటింగ్ కూడా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఆ వ్యక్తి ఎవరో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫేమస్ దర్శకుడని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ కలిసి వేకేశన్స్ వెళ్లడం ఈ మధ్యకాలంలోనే ఐలాండ్ వెళ్లి అక్కడ చాలా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.. ఐలాండ్ బీచ్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా హాట్ టాపిక్ అయింది.. బిడ్డకు పెళ్లి చేయాల్సిన వయసులో నీకు ఇలాంటి పనులు ఏంటని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.(Surekha Vani)
https://www.instagram.com/reel/DGU1OwRTpbU/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==