Namitha: ఊరి చివర బంగ్లాలో నమిత.. అర్ధరాత్రి అలాంటి పని చేస్తూ భర్తకు దొరికి.?
Namitha: హీరోయిన్ నమిత కోలీవుడ్ లో చాలా ఫేమస్ నటి.అయితే టాలీవుడ్ లో కూడా ఈ హీరోయిన్ కి గుర్తింపు ఉంది. ఈమె టాలీవుడ్ లో బిల్లా,సొంతం,జెమిని,ఓ రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించింది. అలాగే బాలకృష్ణ నటించిన సింహ మూవీలో ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో మాత్రం చాలా చిత్రాల్లో నటించింది.

Namitha in the bungalow at the end of the village
ఇక ఈమె సినిమాల విషయం పక్కన పెడితే అప్పట్లో అర్ధరాత్రి నమిత ఊరి చివర బంగ్లాలో చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.మరి ఇంతకీ అర్ధరాత్రి ఊరి చివర బంగ్లాలో నమిత చేసిన ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం.చాలా మంది సెలబ్రిటీలను కొంతమంది మీడియా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని గమనిస్తూ వారి గురించి వార్తలు రాస్తూ ఉంటారు.( Namitha)
Also Read: Namitha: నమితను సర్వం నాకేసి వదిలించుకున్న హీరో.. ఎవరంటే.?
అలా టాప్ సెలబ్రిటీ అయినా నమిత కూడా ఓ రోజు ఊరు చివర ఉన్న బంగ్లా కి వెళ్తూ మీడియా కంటపడిందట. దాంతో నమిత ఆ ఊరి చివర బంగ్లాలో ఏం చేస్తుందో తెలుసుకోవాలని మీడియా మిత్రులు కొంతమంది నమిత ప్రతిరోజు వెళ్లడాన్ని ఫాలో అయ్యారట. కానీ చివరికి తెలిసింది ఏమిటంటే..నమిత ఉరి చివర బంగ్లాలో చేసే పని సాల్సా డ్యాన్స్ నేర్చుకోవడం.అయితే ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు.

కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఈ డ్యాన్స్ నేర్చుకోవాలని నమిత అనుకుందట. అందుకే ఊరి చివర ఉన్న బంగ్లాలో ఎవరు చూడకుండా వచ్చి తనకు వీలు కుదిరినప్పుడు డాన్స్ మాస్టర్ ని పెట్టుకొని వాళ్ళ దగ్గర సాల్సా డాన్స్ నేర్చుకుందట. అయితే సాల్సా డాన్స్ నేర్చుకోవడానికి కారణం ఈ డాన్స్ చేస్తే కాస్త సన్నబడి మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఇలా నేర్చుకుందట. అలా నమిత ఊరి చివర బంగ్లాలో చేసే పని చూసి మీడియా మిత్రులు సైతం ఆశ్చర్యపోయారట.( Namitha)