Priyanka Chopra: ఒక్క రాత్రిలో పోతుంది.. వర్జి**టీ పై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా అంటే హాలీవుడ్,బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో పేరున్న హీరోయిన్.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పూర్తిగా మానేసి కేవలం హాలీవుడ్ లోనే నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Priyanka Chopra bold comments
అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది అని మాత్రం రాజమౌళి బయట పెట్టలేదు. ఈ విషయం పక్కన పెడితే వర్దినిటి పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్లు చేసింది ప్రియాంక చోప్రా. ఇక చాలామంది హీరోయిన్లు వర్జినిటీ సహజీనం వంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోరు. బహిరంగంగానే వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు.(Priyanka Chopra)
Also Read: Kamal Haasan: బెడ్రూంలో ఆ హీరోయిన్ తో అడ్డంగా బుక్ అయిన కమల్ హాసన్.?
అయితే తాజాగా అలాంటి విషయం గురించి మాట్లాడింది బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమె మాట్లాడుతూ.. మీరు అమ్మాయిలలో చూడాల్సింది వర్జినిటీ కాదు. అది అంత పెద్ద ముఖ్యమైన విషయం ఏమి కాదు. వర్జినటి అనేది ఒక రాత్రిలో ఖర్చు అయిపోయేది.దాన్ని మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు భార్యగా రావాల్సిన అమ్మాయి నుండి మీరు కోరుకోవాల్సింది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే మనసు మాత్రమే. అలాంటి అమ్మాయిలనే భార్యగా కోరుకోండి.

ఒక అమ్మాయి మగవాడిని నమ్మితే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటుంది. అలా అని కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు అని కాదు.వర్కౌట్ కాకపోతే వదిలేసి వేరే వారిని కూడా పెళ్లి చేసుకుంటారు.అందుకే అమ్మాయిల్లో చూడాల్సింది వర్జినిటీ కాదు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే మనసు అంటూ ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.(Priyanka Chopra)