Custard Apple: ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయం మనం ప్రతిరోజు వింటాం. ప్రతి ఇంట్లో ఇదే మాట చెబుతారు. కానీ చాలామంది ఈ మాటను ఫాలో కారు. అయితే ప్రస్తుత కాలంలో… రకరకాల అనారోగ్యాలు వస్తున్న తరుణంలో… సీత ఫలాలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఒకటి లేదా నెలలో మూడు లేదా నాలుగు సార్లు సీతాఫలం తింటే 100 రోజులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. Custard Apple

Health BenFits With Custard Apple

ఈ సీతాఫలం పండు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందట. తద్వారా గ్యాస్ అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందట. ముఖ్యంగా గుండె నొప్పులు అలాగే బీపీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ సీతాఫలం తింటే కూల్ అవుతారని చెబుతున్నారు వైద్య నిపుణులు. వాళ్లకు బీపీ కంట్రోల్ లోకి వస్తుందట. రక్తపోటును నియంత్రిస్తుందన్నమాట. Custard Apple

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ కు మరో ఎదురుదెబ్బ ?

అంతే కాకుండా ఈ సీతాఫలం తినడం వల్ల… షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. తద్వారా మనకు డయాబెటిస్ లాంటి ప్రమాదాలు రావు. లివర్కు కూడా మంచిది. అంతేకాకుండా సీతఫలం ఆకులను మనం పేస్ట్ గా చేసుకొని… చర్మానికి రాసుకుంటే అనేక రకాల బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. శరీరం కూడా మృదువుగా తయారవుతుంది. నొప్పులున్న చోట కూడా… సీతాఫలం ఆకులను నూరి రాసుకోవాలి. అప్పుడు… మన నొప్పులు కూడా తొలగిపోతాయి. కాబట్టి సీతాఫలాలు తినే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. Custard Apple