Kalki 2898AD: కల్కి మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో టీం అనౌన్స్ చేసిన దాన్నిబట్టి ఇది ఒక పార్ట్ కాదు రెండు పార్టీలు కూడా కాదు ఏకంగా సినిమాల మీద సినిమాలు వస్తాయి. అందుకుగా కల్కి సినిమాటిక్ యూనివర్స్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశారు. ఇక కల్కి మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా కథ ఇంకా చాలా ఉంది అనేలా చూపిస్తారు. దీనికి అప్పటివరకు చూపించిన కాదేమీ లేదు కాబట్టి. (Kalki 2898AD)

Also Read: Akira Nandan: ప్ర‌భాస్ క‌ల్కి కోసం రంగంలోకి ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా !

ట్రైలర్ లో చూపించిన కథనే యూస్ ఇట్ ఈస్ సినిమాలో చూపించారు. అయితే మధ్య మధ్యలో సన్నివేశాలను పెంచుకుంటూ వచ్చారు. అయితే మూవీ ఎండింగ్ లో వదిలేసిన ప్రశ్నలు అండ్ చూపించాల్సి ఉన్న కంటెంట్ చూస్తుంటే ఇది సీక్వెల్ తో ఆగేలా లేదు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కనీసం మూడు లేదా నాలుగు భాగాలు ఉంటుంది కానీ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కథలో టచ్ చేసిన పాత్రలు అండ్ ఆఖరులో చూపించిన కీలకమైన పాత్రలకు పేఆఫ్ చేయాల్సి ఉంది.

 Kalki 2898AD What was Nagi's original plan?.. How many stories are there?

ఇక ఇది నెక్స్ట్ పార్ట్ లో పూర్తవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే యాస్కిన్ మాత్ర ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. అది జరిగి కల్కి జన్మించి అతనిని అంతం చేయాలి. పురాణాలలో చెప్పింది కూడా ఇదే. ఇదంతా ఒక పాటలో జరుగుతుంది అని అంచనా వేయలేం. అలాగే సినిమా ఆకారుడా వచ్చిన అశ్వద్ధామ స్నేహితుడు గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. అలా ఈ మూవీ కథ ను నాగశ్విన్ ఒకటి రెండు భాగాల్లో అయితే ఆపెయ్యడు. దాదాపు వీటిని నాలుగు ఐదు భాగాలను తర్కెక్కించే ఊహలో ఉన్నారు.