Kalki: పురాణాలతో రూపొందిన సరికొత్త సినిమా కల్కి. స్పష్టంగా పునానాలను నేటి తరానికి చాటి చెబుతూ వచ్చిన ఈ మూవీ ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఆదుపురుష్ విషయంలో ఈ రేంజ్ హైబ్స్ ఉన్నప్పటికీ ఈ మూవీ ఆ అంచనాలను ఆకట్టుకోలేకపోయింది.

Also Read: Kalki 2898AD: అసలు నాగి ప్లాన్ ఏంటి?.. ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి?.. ఈ బక్కోడి దగ్గర ఇంత టాలెంట్ ఉందా..?

దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించాడు ఓం రౌత్. కానీ ఆ బడ్జెట్ కి తగ్గట్లు విజువల్స్ కనిపించకపోవడంతో ఈయనపై ట్రోల్స్ జరిగాయి. ఇక కార్టూన్ సినిమా చూసిన ఫీలింగ్ ఏ కలిగింది. పోనీ కథ కథాలు ఏమైనా ఆకట్టుకున్నాయి అంటే అది కూడా లేదు. ఇక ప్రభాస్ రాముడి గెటప్ లో నటించాడు. ఈ గెటప్ ఈయనకి అసలు సెట్ కాలేదు.(Kalki)

A 6 crore film should be like Kalki

ఈ డైరెక్టర్ ఈ మూవీని చాలా ఆశలతో తీసినప్పటికీ ఇది అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుంది. ఇక ఈ మూవీ అనంతరం భక్తి భావనల స్ఫూర్తితో వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమా అంటే ఎలా తీయాలి అంటూ ఓం రౌట్ నీ ట్రోలర్స్ బాగా ఎకేశారు. ఇక తాజాగా వచ్చిన కల్కి మూవీ విషయంలోనూ ఈ డైరెక్టర్ ను టోల్స్ చేస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ తిట్టిపోస్తున్నారు.