Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
Meenakshi Chaudhary: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి అదిరిపోయే శుభవార్త అందింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరికి… బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇవ్వబోతోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాదు హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా కలిసి దీనిపై చర్చించారట.

Meenakshi Chaudhary As Brand Ambassador By AP Government
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా… హీరోయిన్ మీనాక్షి చౌదరిని చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. దీనికోసం ప్రత్యేకంగా.. హీరోయిన్ మీనాక్షి చౌదరికి రెమ్యూనరేషన్ ఇవ్వబోతుందట కూటమి ప్రభుత్వం.
Teenamar Mallanna: తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ?
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పాపులారిటీ దక్కింది. అందుకే ఆమెను సెలెక్ట్ చేసి మరి… ఏపీ మహిళా సాధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు రెండు రోజుల్లో రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై.. టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.