Amala Paul: ఏంటి అమలాపాల్ తన మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఆ హీరోయినా..ఆ హీరోయిన్ దగ్గరుండి మరీ అమలాపాల్ విడాకులకు కారణమైందా.. ఇంతకీ అమలాపాల్ విడాకులకు కారణమైన ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.హీరోయిన్ అమలాపాల్ విడాకులకు కారణం సమంత అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుకున్నారు.
Is it the heroine who broke up Amala Paul with her first husband
దానికి ప్రధాన కారణం ఏంటంటే..అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకున్నాక కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక అందులో ఓ సినిమా వడా చెన్నై. ధనుష్ హీరోగా అమలాపాల్ హీరోయిన్గా వచ్చిన వడా చెన్నై మూవీలో మొదట హీరోయిన్ అవకాశం వచ్చింది సమంతకే.(Amala Paul)
Also Read: Allu Arjun: సమంత తో ఆ సీన్.. అల్లు అర్జున్ కి ఎంత సిగ్గో!!
కానీ సమంత మాత్రం ఈ సినిమాలో చేయనని మూవీ నుండి తప్పకుంది.అయితే సినిమా నుండి పోయేది పోక ఈ పాత్రకి హీరోయిన్గా అమలాపాల్ సెట్ అవుతుంది అని చెప్పడంతో చిత్ర యూనిట్ అమలపాల్ ని ఈ సినిమాలో చేయవలసిందిగా కోరారట.
అలా ఈ సినిమాలో చేసిన సమయంలోనే అమలాపాల్ కి తన మొదటి భర్త విజయ్ తో గొడవలు వచ్చాయి. అలా విడాకులు తీసుకున్నారు. ఇక ఈ విషయం వినిపించాక చాలామంది కోలీవుడ్ జనాలు అమలాపాల్ మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి సమంతనే కారణం అయింది అంటూ వార్తలు వైరల్ చేశారు.(Amala Paul)