Anushka: ప్రభాస్ తో కాదు ఆ హీరోతో అనుష్క అక్రమ సంబంధం.. ఏడాది ఒకే రూమ్లో..?


Anushka: ఏంటి అనుష్క ప్రభాస్ తో కాకుండా మరో హీరోతో ఏడాది పాటు ఒకే రూమ్ లో అక్రమ సంబంధం పెట్టుకుందా..ఇంతకీ అనుష్క శెట్టి ఎఫైర్ నడిపిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ఎఫైర్ నడిపింది ప్రభాస్ తోనే అని చాలామంది అనుకుంటారు.కానీ అది కాదట.అనుష్క ప్రభాస్ ఫ్రెండ్ అయినటువంటి హీరో గోపీచంద్ తో ఒక ఏడాది పాటు ఓకే ఫ్లాట్లో కలిసి ఉందట.

Anushka relationship with that hero

Anushka relationship with that hero

అయితే ఈ విషయాన్ని ఓ డైరెక్టర్ బయటపెట్టారు.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే.. సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ గా నిలుస్తున్న డైరెక్టర్ గీతాకృష్ణ.. ఇప్పటికే గీతాకృష్ణ ఎంతోమంది నటినటులపై వైరల్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా అనుష్క శెట్టిపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో అనుష్క శెట్టి గోపీచంద్ ల బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. (Anushka)

Also Read: Laila: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న లైలా..ఒక్క నిమిషం కూడా అలా చేయకుండా ఉండలేదట.?

ఆ వీడియో క్లిప్ లో ఏముందంటే.. అనుష్క శెట్టి గోపీచంద్ తో ఏడాది కలిసే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫ్లాట్ మా ఇంటి వెనకాలే ఉండేది. అలా ఆ విషయం నాకు తెలిసింది. అయితే ఏడాది పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ విడిపోవడానికి కారణం ప్రభాసే. అనుష్క ప్రభాస్ తో క్లోజ్ గా ఉండడం గోపీచంద్ సహించలేదు. అందుకే ప్రభాస్ గోపీచంద్ మధ్య కూడా గొడవలు వచ్చాయి.ఈ గొడవల కారణంగా ఇద్దరు రెండు మూడు సంవత్సరాలు మాట్లాడుకోలేదు.

Anushka relationship with that hero

అలా గోపీచంద్ అనుష్కకు బ్రేకప్ చెప్పారు. అయితే అన్ స్టాపబుల్ లో బాలకృష్ణ కూడా ఈ హీరోయిన్ ని ఉద్దేశించే మీ మధ్య హీరోయిన్ చిచ్చు పెట్టిందట కదా.. హీరోయిన్ కారణంగా మీరిద్దరు గొడవలు పడ్డారట కదా అని అడిగారు.. వీరిద్దరూ గొడవలు పడింది అనుష్క కోసమే అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు డైరెక్టర్ గీత కృష్ణ.మరి గీతాకృష్ణ చేసిన కామెంట్లలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.(Anushka)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *