Sridevi: శ్రీదేవి ఆ హీరోయిన్ల మీద కుళ్ళుతో అంతటి దారుణానికి ఒడిగట్టిందా.?
Sridevi: బాలీవుడ్ నటి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా అనే చిత్రాలు పరిచయం కాకముందే ఈమె పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తాను చనిపోయే వరకు నటనను మరువలేదు.. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, ఇండస్ట్రీలలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.. ఆమెకు 50 సంవత్సరాల వయస్సు దాటినా కానీ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించడమే శ్రీదేవి స్పెషల్..

Did Sridevi commit such atrocities by blaming those heroines
అందుకే ఆమె చనిపోయే వరకు హీరోయిన్ గానే కొనసాగింది. అలాంటి శ్రీదేవి ఇంత వయసు వచ్చిన యంగ్ గా కనిపించడానికి చాలా కసరత్తులు చేసిందట.. చివరికి ఆమె చేసిన డైటింగ్ ప్రాణాలను తెచ్చింది.. ఇంతకీ ఆమె ఏం చేసింది వివరాలు చూద్దాం.. శ్రీదేవి ఫుడ్ విషయంలో చాలా కఠినంగా ఉండేదట. అప్పుడప్పుడు షూటింగ్ సెట్లోనే స్పృహ కోల్పోయేదట.. దీనికి ప్రధాన కారణం ఆమె ఫుడ్ సరిగా తినకపోవడం చివరికి భాత్ టబ్ లో స్పృహ కోల్పోయి మరణించింది అని బోని కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..(Sridevi)
Also Read: Sonali Bindre: సోనాలి బింద్రేపై మోజు .. లైవ్ లోనే పక్కకురా అంటూ పొలిటీషియన్ సైగలు.?
శ్రీదేవి ఆ హీరోయిన్ల మీద కుళ్ళు తో కూడా మరణించిందని చెప్పవచ్చు. శ్రీదేవి తాను ఇండస్ట్రీలో ఎప్పటికైనా యంగ్ గానే కనిపించాలని, ఏ ఆఫర్ అయినా సరే తనకే ముందుగా రావాలని ఇతర హీరోయిన్లకు వెళ్లకూడదని ప్రతిక్షణం భావించేదట. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్లు ఎప్పటికీ కూడా నన్ను దాటి వెళ్ళకూడదని ఆమె మరింత కఠినమైన డైట్ పాటించిందట.

చివరికి ప్రాణాల మీదికి వచ్చి ఆరోగ్యం చెడిపోయి మరణించింది.. ఈ విధంగా శ్రీదేవి కఠినమైన డైట్ ఇతర హీరోయిన్ల కంటే తానే ముందుగా ఉండాలని ఆలోచన ఆలోచన వల్ల ఆరోగ్యం చెడిపోయి, చివరికి బాత్ టబ్ లో పడి మరణించేలా చేసిందని సినీ రచయిత నటుడు తోటపల్లి మధు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Sridevi)