Star Hero: స్టార్ దంపతుల విడాకులు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?

Star Coulples: ఏంటి ఇండస్ట్రీ లోని స్టార్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారా.. నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్న ఈ కపుల్ విడిపోవడానికి కారణం ఏంటి అని చాలామంది సదరు హీరో అభిమానులు గుండె పగిలిపోయేంతలా బాధపడుతున్నారు.. మరి ఇంతకీ వీరు విడిపోవడం ఏంటి.. నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
Star Couples Getting Divorce
స్టార్ దంపతులు విడిపోవాలి అనుకున్నారట. విడాకులు తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఇప్పుడైతే కాదు. ఎప్పుడంటే.. వారు పెళ్లి చేసుకున్నాక వీరికి కొడుకు జన్మించారు. ఆ కొడుకు పుట్టాక సదరు స్టార్ హీరో భార్య పేరెంట్స్ ని కోల్పోవడం, అలాగే హీరో సినీ కెరియర్లో ఇబ్బందులు ఉండడంతో ఆ బాధలో ఉండి ఇద్దరి మధ్య పరస్పరం గొడవలు జరిగాయట.అయితే ఈ గొడవల కారణంగా హీరో భాద్య కొడుకుని తీసుకొని ముంబైకి వెళ్లిపోయిందట.
Also Read: The Paradise: “ది ప్యారడైజ్” లో నాని రెండు జడల వెనుక ఆ డైరెక్టర్ నిజ జీవితం దాగి ఉందా.?
ఆ టైంలో సదరు హీరో ఒంటరిగా ఉండేవారట.ఇక వీరిద్దరూ దూర దూరంగా ఉన్నప్పుడే ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ మరింత పెరిగిందట. దాంతో మళ్ళీ ఇద్దరు తప్పులు సరిదిద్దుకొని కలిసిపోయారట. అలా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో హీరో భాద్య చెప్పుకొచ్చింది. విడాకుల దాకా వెళ్ళిన వీరి వ్యవహారం వీరి మధ్య ఉన్న దూరం మళ్లీ వీరిని కలిపిందట.అలా విడాకులు తీసుకోవాలనుకున్న వీరి ఆలోచనలు పక్కన పెట్టారు.
సదరు హీరో భాద్య ఓ ఇంటర్వ్యూ లో పర్సనల్ వివరాల గురించి చబుతూ ఆ ఇబ్బందులు అన్నింటిని దాటుకొని ఒక మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోగలిగా. అలాగే నేను స్టార్ హీరోయిన్ అవ్వాలని ఏ రోజు కూడా కోరుకోలేదు.అందుకే నా హస్బెండ్ సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పింది.రిలేషన్ లో ఉన్నప్పుడే ఈ విషయం గురించి చర్చించుకున్నాము.అందుకే నేను సినిమాలు వదిలేసాను. నేను సినీ ఇండస్ట్రీలోనే కాదు వేరే ఏ జాబ్ లో ఉన్నా కూడా నా హస్బెండ్ వద్దనే చెప్పేవారు. అందుకే అయన కంటే సినిమాలేవి ఎక్కువకావు అనుకొని ఆయన్ని పెళ్లి చేసుకున్నాను..అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే వీరి విడాకుల మ్యాటర్ నెట్టింట వైరల్ అవ్వడంతోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది.