Soundarya: సౌందర్యని ఆస్తుల కోసమే ఆ హీరో హత్య చేయించాడా..?
Soundarya: ఏంటి సౌందర్య చనిపోలేదా.. ఆ హీరో చంపించాడా..ఇంతకీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది. మరి సౌందర్య పై పగబట్టి ఆమె ఆస్తులు లాక్కోవడానికి ఆమెని చంపించిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.సౌందర్య మరణించినప్పటికీ కూడా ఆమె మరణ వార్తలపై ఎన్నో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆమె చనిపోయి ఇన్ని రోజులైనా కూడా విమాన ప్రమాదంలో చనిపోయిందని కొంతమంది అంటే మరి కొంతమంది కొన్ని వార్తలు క్రియేట్ చేస్తారు.

Did the hero have Soundarya murdered for property
అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఆ ఘోర విమాన ప్రమాదంలో సౌందర్య తో పాటు తన సోదరుడు కూడా మరణించడంతో సౌందర్య ఫ్యామిలీ అనాధలుగా మిగిలిపోయారు. అయితే అలాంటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించలేదని, ఆ హీరోనే సౌందర్యను చంపించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖమ్మం కి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి. .(Soundarya)
Also Read: SSMB29: రాజమౌళి కావాలనే చేశాడా? SSMB29 సెట్ నుంచి లీకైన 27 సెకన్ల వీడియో!!
చిట్టి బాబు అనే వ్యక్తి ఈ మేరకు ఒక సంచలన లేఖని పోలీసులకు అప్పగించారు.ఇక ఈ లేఖలో ఏముందంటే.. సౌందర్య కి జల్ పల్లి లో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉంది.అయితే దీనిని అమ్మమని మోహన్ బాబు ఒత్తిడి చేశారు. కానీ సౌందర్య అతని సోదరుడు దాన్ని అమ్మడానికి ఇష్టపడకపోవడంతో కోపం పెంచుకొని పార్టీ ప్రచారానికి విమానంలో వెళ్తున్న సౌందర్యని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా విమాన ప్రమాదం అని చెప్పి హత్య చేయించాడు.

ఆ తర్వాత సౌందర్య జల్ పల్లి గెస్ట్ హౌస్ ని కబ్జా చేశాడు. మీరు వెంటనే దీనిపై యాక్షన్ తీసుకొని సౌందర్య జల్ పల్లి గెస్ట్ హౌస్ ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మోహన్ బాబుని శిక్షించాలని అలాగే మంచు మనోజ్ కి న్యాయం చేయాలి అంటూ ఎదురుగట్ల చిట్టిబాబు అనే వ్యక్తి సంచలన లేఖ రాశారు.( Soundarya)