Honey Rose: డైరెక్టర్ తో హనీ రోజ్ ఎఫైర్.. హోటల్ రూమ్ లో.?

Honey Rose: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ యాక్టర్స్ లో హనీ రోజ్ కూడా ఒకరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మెల్లిమెల్లిగా హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు సాధించింది. అలాంటి హనీ రోజ్ కు అంతగా గుర్తింపు ఇచ్చిన సినిమా. వీర సింహారెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసాన కథానాయికగా చేసి టాలెంటును బయటపెట్టుకుంది.
Honey Rose affair with the director
ఈ చిత్రం తర్వాత హనీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ విధంగా సినిమాల్లో అద్భుతంగా దూసుకుపోతున్న హనీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. హనీ రోజ్ చూడటానికి పెద్ద హీరోయిన్ లా కనిపించిన ఈమె వయసు మాత్రం చాలా చిన్నది. (Honey Rose)
అయితే వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈమె లైఫ్ చాలా వరకు చేంజ్ అయిందని చెప్పవచ్చు. కేవలం సినిమాలే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో కూడా తలుక్కుమని మెరుస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతూ, పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు వస్తూ ఉంటాయి.

ఇదంతా బాగానే ఉన్నా హనీ రోజ్ తమిళ డైరెక్టర్ తో ఒక హోటల్ కు వెళ్ళినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీక్రెట్ గా హోటల్ కి వెళ్లినా కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల నుండి ఈమె తప్పించుకోలేకపోయిందట . ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడానికి చాలామంది నేటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.(Honey Rose)