Pakisthan: పాక్ లో టెన్షన్ టెన్షన్… రైలును హైజాక్ చేసిన ఉగ్రవాదులు ?


Pakisthan: పాక్ లో టెన్షన్ టెన్షన్… రైలును హైజాక్ చేసారు ఉగ్రవాదులు. రైలుని హైజాక్ చేసిన బీఎల్‌ఏ ఉగ్రవాదులు అందరిని వణికిస్తున్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేసారు ఉగ్రవాదులు.

Pakistan Train Hijack 30 Security Personnel Killed, 214 Still In Captivity

క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న రైలుపై కాల్పులు జరిపి.. తమ అధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు. 140 మంది ప్రయాణికులు, భద్రతా సంస్థలకు చెందిన వారిని బంధీలుగా తీసుకున్నారు టెర్రరిస్టులు. మహిళలు, చిన్నారులను వదిలేసారు ఉగ్రవాదులు. ఈ తరుణంలోనే ఎమర్జెన్సీ విధించిన బలూచిస్తాన్ ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *