Kareena Kapoor: వాళ్లు ఒప్పుకోవడం లేదు.. అందుకే సె** తగ్గించా..?


Kareena Kapoor shocking comments on that seens

Kareena Kapoor: కరీనాకపూర్ ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. భారతీయులు దాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నారు.అందుకే శృంగార సన్నివేశాలు తగ్గించాను అంటూ కరీనాకపూర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Kareena Kapoor shocking comments on that seens

కరీనాకపూర్ మాట్లాడుతూ.. భారతీయులు శృంగారాన్ని ఇంకా ఓపెన్ గా చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ పాశ్చాత్య దేశాల్లో వీటిని ఓపెన్ గానే చెప్పుకుంటారు. ఆడవాళ్లు కూడా తమలో ఉన్న ఫీలింగ్స్ ని ఓపెన్ గానే చెబుతారు.కానీ భారతీయులు అంత ఓపెన్ గా మాట్లాడుకోరు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు సెక్స్ విషయంలో అంత ఓపెన్ గా ఉండరు. (Kareena Kapoor)

Also Read: Rukshar Dhillon: దిల్ రుబా హీరోయిన్ ని ఘోరంగా అవమానించిన ఫోటోగ్రాఫర్స్..?

సినిమాల్లో శృంగార సన్నివేశాలను పాశ్చాత్య దేశాల వాళ్లు రిసీవ్ చేసుకున్నంతగా ఇండియన్స్ రిసీవ్ చేసుకోరు. దాన్ని మరోలా అర్థం చేసుకుంటారు. అందుకే అలాంటి సన్నివేశాలు చేయడం తగ్గించేసాను. అయితే పూర్తిగా చేయను అని కాదు. కథ డిమాండ్ చేస్తే ప్రాసెస్ లో భాగంగా ఆ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకుంటాను.. అంటూ సినిమాల్లో వచ్చే సెక్స్ సీన్ల గురించి స్పందించింది కరీనాకపూర్.

Kareena Kapoor shocking comments on that seens

అయితే గతంలో కరీనాకపూర్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నటించిన కుర్బాన్, ఫిదా, ఓంకార వంటి సినిమాల్లో చాలా హాట్ గా కనిపించింది.కానీ ఈ మధ్యకాలంలో అలాంటి సన్నివేశాలు చాలా తగ్గించేసింది.(Kareena Kapoor)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *