Bollywood: షారుఖ్, సల్మాన్ లు ఆరోజు చనిపోతారు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?

Bollywood:ఇంతకుముందు బయట సమాజంలోనే బాబాలు, స్వామీజీలు వంటి వారు ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో కూడా స్పెషల్ బాబాలు, స్వామీజీలు తయారయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ పొందినటువంటి స్వామీజీ వేణుస్వామి. ఈయన ఒక స్టార్ హీరోకు ఉండేటువంటి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ మధ్య కాలంలో ఈయన చెప్పిన చాలా విషయాలు ఇండస్ట్రీలో జరగడంతో ఈయన కొన్ని లేనిపోని విషయాలను కూడా క్రియేట్ చేసి చెబుతూ వచ్చారు.
Bollywood Heroes Shah Rukh and Salman will die that day
ఆ విధంగా హీరోయిన్ల దగ్గర పూజలు చేస్తూ ఎన్నో ఆస్తులు సంపాదించారు. ఈ వేణు స్వామి గురించి పక్కన పెడితే హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక స్వామి తయారయ్యారట. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే సుశీల్ కుమార్ సింగ్.. ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరు హీరోల గురించి వారు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియజేశారు. ఆయన ఏ హీరో గురించి చెప్పారు వివరాలు చూద్దాం.. (Bollywood)
Also Read: Keerthy Suresh : కీర్తి సురేష్ అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుందా?
సిద్ధార్థ కణ్ణన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సల్మాన్ ఖాన్ ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. సల్మాన్ ఖాన్ కి అస్సలు కలిసి రాదని, మూడు సంవత్సరాలు కూడా ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఇక షారుఖ్ ఖాన్ విషయం గురించి చెబుతూ.. ఈయనకు ఈ ఏడాది చాలా బాగుంది అన్ని కలిసి వస్తాయన్నారు.. కానీ ఈ ఇద్దరు హీరోలు 67 ఏళ్ల వయసులోనే చనిపోతారని చెప్పుకొచ్చారు. సల్మాన్ కు చెప్పుకోలేని వ్యాధి ఉందని

దీనివల్ల ఆయన చివరి రోజుల్లో అనేక దుర్భర పరిస్థితిలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.. ప్రస్తుతం సుశీల్ కుమార్ సింగ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన గతంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరుగుతుందని కూడా చెప్పారట, నేను చెప్పినట్టుగానే సైఫ్ పై దాడి జరిగింది ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా సుశీల్ కుమార్ సింగ్ మాటలు విన్న కొంతమంది హీరోల అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతూ కామెంట్లు పెడుతున్నారు..(Bollywood)