Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి కి మరో ఎదురు దెబ్బ…?


Posani Krishna Murali: టాలీవుడ్ స్టార్ నటుడు, వైసిపి పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి కి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పోసాని కృష్ణ మురళిని సిఐడి కస్టడీకి అప్పగించారు పోలీసులు. దీంతో ఇవాళ పోసాని కృష్ణమురళిని తమ కస్టడీలోకి సిఐడి అధికారులు తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణమురళిని… GGH కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు అధికారులు.

Tollywood star actor and YSRCP sympathizer Posani Krishna Murali has suffered another unexpected setback

అనంతరం సిఐడి కార్యాలయంలో.. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో విచారణ కూడా చేయబోతున్నారు అధికారులు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను దూషించినందుకు… గతంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులను తిరిగేసిన టిడిపి నేతలు… మళ్లీ కేసు పెట్టి పోసాని కృష్ణ మురళిని… ఇరుకున పెట్టారు. దీంతో మొన్న శివరాత్రి రోజు నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నారు పోసాని కృష్ణ మురళి.

AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త…2026 జూన్ నాటికి ఇండ్లు !

ఆయనకు బెయిల్ వచ్చిన కూడా… మరో కేసులో రాకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చిన కూడా మరో కేసులో ఇరికించి… చుక్కలు చూపిస్తున్నారు. పోసాని కృష్ణమురళి ఒక్కడే కాదు… చాలామంది వైసిపి సానుభూతిపరులు అలాగే వైసిపి నేతలను జైలు పాలు చేస్తుంది కూటమి సర్కార్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలను ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్లను… ఇబ్బంది పడుతోంది ఈ కూటమి ప్రభుత్వం.

KTR: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *