Salman Khan: 15 ఏళ్ల అమ్మాయితో ఫామ్ హౌస్ లో సల్మాన్.. 3 రోజులు వదల్లేదంటూ హీరో కూతురు సంచలనం..?

Salman Khan: స్టార్ హీరో కూతురు తాజాగా సల్మాన్ ఖాన్ గురించి సంచలన విషయం బహిరంగంగానే చెప్పేసింది.అయితే ఈ హీరో కూతురు మాట్లాడిన మాటలు పట్ల చాలామంది నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ హీరో కూతురు ఎవరయ్యా అంటే కన్నడ స్టార్ నటుడు కూతురు శాన్వి.. సుదీప్ కూతురు శాన్వి తాజాగా జినాల్ మోడీ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ గురించి చెప్పుకొచ్చింది.
Star Hero Daughter sensational comments on Salman Khan
శాన్వి సుదీప్ మాట్లాడుతూ.. నేను మా నాన్నతో కలిసి ఓ రోజు సల్మాన్ ఖాన్ ఇంటికి భోజనానికి వెళ్లాను.అయితే ఆ టైంలో మా నాన్న సల్మాన్ దబాంగ్ -3 సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాలో నటించేటప్పుడు నాన్నతో నేను సల్మాన్ ఇంటికి వెళ్లాను. ఆ టైంలో నేను సల్మాన్ కి ఒక బ్రేస్లెట్ కూడా ఇచ్చాను. ఆ బ్రేస్లెట్ ఆయన బిగ్ బాస్ రియాల్టీ షో చేస్తున్న సమయంలో ఆయన చేతికి ధరించారు. ఇక ఆ రోజు ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి ఇష్టపడ్డారు. (Salman Khan)
Also Read: Aamir Khan: అమీర్ ఖాన్ ఎఫైర్ పై కూతురు ఫైర్.. కోపంతో అలాంటి పని.?
అంతేకాదు నాతో బలవంతంగా ఒక పాట పాడించి అర్ధరాత్రి మూడింటికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కి కాల్ చేసి ఇప్పుడు ఒక అమ్మాయిని పంపిస్తున్నాను. ఆ అమ్మాయి పాట రికార్డ్ చేసి మనకు ఏదైనా పనికి వస్తుందో చూడు అని చెప్పారు. ఆ తర్వాత నేను పాట పాడడానికి వెళ్లాను. ఇక తర్వాత మళ్లీ నన్ను సల్మాన్ ఆయన ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లారు.ఆ టైంలో ఉదయం నుండి రాత్రి వరకు ఆయనతోనే ఉన్నాను.ఇక అప్పుడు మా అమ్మ నాన్న కూడా నాతో లేరు. సల్మాన్ తో కలిసి స్విమ్మింగ్ చేయడంతో పాటు జిమ్ కి కూడా వెళ్లాను.

అలా మూడు రోజులపాటు నేను ఇంటికి వెళ్తాను అన్నా కూడా సల్మాన్ ఖాన్ వెళ్ళనివ్వలేదు. చాలా బాగా చూసుకున్నారు అంటూ శాన్వి సుదీప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అయితే సాన్వి మాటల పట్ల చాలామంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు శాన్వి కూడా ఇప్పుడు ఈ మాటలు చెప్పాక అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని కానీ అందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అయితే శాన్వి సుదీప్ సల్మాన్ కంటే వయసులో చాలా చిన్నది.ఇక దబాంగ్ -3 సినిమా చేసే సమయంలో శాన్వి వయసు కేవలం 15 -16 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.ఆ టైంలో సల్మాన్ ఏజ్ 50 ఏళ్లకు పైగానే.(Salman Khan)