IND VS AUS 2 Nd Test: పింక్ బాల్ తో ఎందుకు ఆడుతున్నారు.. దాని ధర ఎంతో తెలుసా?
IND VS AUS 2 Nd Test: అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ మ్యాచ్ జరుగుతోంది. పెర్త్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్ లో 1-0 ఆదిక్యంలో ఉంది. అడిలైడ్ టెస్ట్ డే-నైట్ ఫార్మాట్ లో జరగనుంది. ఇందుకోసం పింక్ బాల్ వాడుతున్నారు. పింక్ బాల్ అనేది డే-నైట్ టెస్టులో మాత్రమే వాడుతూ ఉంటారు. సాధారణంగా టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతికి ఇది చాలా భిన్నంగా ఉంటుంది. IND VS AUS 2 Nd Test
IND VS AUS 2 Nd Test Pink ball History
గులాబీ బంతిపై పెయింట్ అనేక ఆదనపు పొరలను కలిగి ఉంటుంది. అంటే రెడ్ బాల్ తో పోల్చి చూసినట్లయితే ఇందులో ఎక్కువ లేయర్లు ఉంటాయి. పింక్ బాల్ సీమ్ రెడ్ బాల్ కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. మెరుపు 4 ఓవర్ల వరకు ఉంటుంది. అందువల్ల బౌలర్లు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. పింక్ బాల్ ఎరుపు, నారింజ పసుపు లేదా ఇతర రంగుల కన్నా సాయంత్రంతో పాటు రాత్రి చూడడానికి చాలా సులభంగా ఉంటుంది. IND VS AUS 2 Nd Test
Also Read: Abhishek Sharma: దుమ్ములేపిన SRH డేంజర్ బ్యాటర్.. 28 బంతుల్లో సెంచరీ ?
అడిలైడ్ టెస్టులో కూకబుర్ర కంపెనీకి చెందిన పింక్ బాలు ఉపయోగిస్తున్నారు. దీని ధర రూ. 20-25 వేలు ఉంటుంది. కాగా అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండవ మ్యాచ్ లో రోహిత్ సేన దారుణంగా విఫలమైంది. 180 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. IND VS AUS 2 Nd Test