Heroine: పెళ్ళైన హీరోతో అక్రమ సంబంధం.. జీవితం నాశనం చేసుకున్న నితిన్ హీరోయిన్.?

Heroine: ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అలాగే తన కెరీర్ ని కొనసాగిస్తే మాత్రం పెద్ద హీరోయిన్ అయ్యేది. పెళ్లయినా కూడా సినిమాల్లో అవకాశాలు విరివిగా అందుకునేది. కానీ అలాంటిది ఓ చిన్న తప్పు కారణంగా ఆమె కెరియర్ మొత్తం అతలాకుతలమైంది.ఆమె చేసిన తప్పే జీవితాన్ని తలకిందులు చేసింది. ఎప్పుడైతే పెళ్లయి పిల్లలు ఉన్నా హీరోతో ఎఫైర్ పెట్టుకుందో అప్పటినుండి ఈ హీరోయిన్ సినీ కెరీర్ మొత్తం నాశనం అయ్యింది.
Heroine ruined her life because of that hero
ఇక ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది అదేనండి నితిన్ హీరోగా చేసిన సంబరం మూవీలో హీరోయిన్ గా నటించిన నికిత. తెలుగులో పలు సినిమాల్లో నటించిన నికిత కన్నడ, తమిళ్, మలయాళం లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. అలా కన్నడ స్టార్ హీరో అయినటువంటి దర్శన్ తో చాలా రోజులు డేటింగ్ చేసింది నికిత.అయితే అప్పటికే దర్శన్ కి పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా నిఖిత దర్శన్ ని వదిలి ఉండలేకపోయింది. (Heroine)
Also Read: Heroine: భర్తకు విడాకులు ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నిజమేనా..?
అంతేకాదు ఓసారి పెళ్లి చేసుకోవాలని కూడా ట్రై చేసిందట.దాంతో దర్శన్ భార్య నికిత పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇంకోసారి నా భర్తతో తిరిగితే చంపేస్తా అన్నట్లుగా వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇక ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అవ్వడంతో అటు కన్నడ తో పాటు తెలుగు,తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నికితని వరుస వివాదాలు చుట్టుముట్టి చివరికి ఇండస్ట్రీ లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో ఇండస్ట్రీలో కనుమరుగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా నికిత దర్శన్ తో ఎఫైర్ కారణంగా తన సినీ జీవితాన్ని నాశనం చేసుకుందని సినీ విమర్శకులు అంటూ ఉంటారు. ఇక దర్శన్ ఎవరో కాదు రీసెంట్గా తన ప్రియురాలు పవిత్రను టార్చర్ చేస్తున్నాడు అనే కోపంతో తన వీరాభిమానిని మర్డర్ చేయించి జైలుకు వెళ్లి వచ్చిన హీరోనే.((Heroine)