Heroine: ఆ రాజకీయ నాయకుడిపై బాలీవుడ్ హీరోయిన్ మోజు.. ఒక రాత్రి డేట్ చేయాలంటూ.?

Heroine: బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ సీనియర్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది హీరోయిన్ కరీనాకపూర్. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ విషయం అయినా ముక్కు సూటిగా తెలిపే మనస్తత్వం.. అయితే ఈమె గతంలో ఒక టీవీ షో లో పాల్గొని తన మనసులో ఉన్నటువంటి ఒక మాటను బహిరంగంగా బయట పెట్టింది.
Bollywood Heroine is infatuated with that politician
ఆమెకు ఆ ప్రముఖ రాజకీయ నాయకుడితో డేటింగ్ చేయాలనే ఆలోచన ఉండేదట. ఈ విషయాన్ని ఆమె షో లో బయట పెట్టడంతో అది కాస్త మరోసారి వైరల్ అవుతుంది. ఆ నాయకుడు ఎవరో ఆ వివరాలు చూద్దాం.. కరీనాకపూర్ తనకంటే వయసులో చాలా పెద్దవాడు అయినటువంటి హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈమె సినిమాల్లో దూసుకుపోతూ సక్సెస్ లు అందుకుంటుంది. (Heroine)
Also Read: Heroine: పెళ్ళైన హీరోతో అక్రమ సంబంధం.. జీవితం నాశనం చేసుకున్న నితిన్ హీరోయిన్.?
అలాంటి కరీనా సైఫ్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. అయితే కరీనా ఓసారి రెండెజౌస్ విత్ సిమి గ్రేవాల్ త్రో బ్యాక్ అనే ఎపిసోడ్లో పాల్గొని తన మనసులోని మాటను బయటపెట్టింది.. తన డేటింగ్ లిస్టులో ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నాడని ఆమె అన్నది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ.

అయితే ఈ షోలో హోస్ట్ కరీనాను ప్రపంచంలో ఎవరితో ఆయన డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని అడిగితే నేను రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని నిర్మొహమాటంగా చెప్పేసింది. అంతేకాదు రాహుల్ గాంధీతో డేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకున్నాను అంటూ చెప్పింది. అయితే ఒకప్పుడు ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.(Heroine)