Heroine: పరువు పోతుందని భయంకరమైన వ్యాధి దాచి డైరెక్టర్ ని పెళ్లాడిన హీరోయిన్.. చివరికి.?

Heroine: విజయశాంతి, సౌందర్య, రోజా, ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు వీరి మానియా చూపించారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో వీరికి సమానంగా పోటీ ఇచ్చిన మరో హీరోయిన్ సుహాసిని.. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, ఇలా ఎన్నో ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అలాంటి సుహాసిని ఇప్పటికే 6 పదుల వయస్సు దాటింది.
The Heroine who married a director after hiding a terrible disease
అయినా ఈమె 20 ఏళ్ల పిల్లల కనిపించడం ప్రత్యేకత.. సుహాసిని ఇంత యాక్టివ్ గా ఉంటుంది ఈమెకు ఇప్పటికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చాలామంది అసూయ పడుతుంటారు. కానీ తాజాగా సుహాసిని తనకు ఒక పెద్ద అనారోగ్య సమస్య ఉందని మీడియా ముందే బయట పెట్టింది. ఆ సమస్య ఏంటి వివరాలు చూద్దాం.సాధారణంగా హీరో, హీరోయిన్లు వారికి వచ్చిన సమస్యలను బయటపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స తీసుకొని బతికేస్తూ ఉంటారు. (Heroine)
Also Read: Katrina Kaif: పిల్లల విషయంలో కత్రినా కి.. పిల్లలు పుట్టరా.. షాకింగ్ న్యూస్ వైరల్.?
సుహాసిని కూడా తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యను దాదాపు కొన్ని సంవత్సరాల పాటు దాచిపెట్టి తాజాగా బయట పెట్టింది.. అయితే తనకు టీబీ సమస్య ఉందని, ఈ విషయం తనకు ఎన్నో సంవత్సరాల క్రింద తెలిసినా కానీ ఎవరికీ తెలియకుండా దాచి పెట్టానని తెలియజేసింది. అంతేకాదు ఈ సమస్యపై చాలా సీక్రెట్ గా వైద్యం చేయించుకున్నానని ఆమె అన్నది. నాకు 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఈ సమస్య మొదలైందని ఆ తర్వాత తగ్గిపోయి మళ్లీ 36 ఏళ్ల వయసులో బయటకు వచ్చిందని చెప్పింది.

ఈ సమస్య వల్ల తీవ్రంగా బరువు తగ్గడం, చెవులు వినిపించకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నది. అయితే ఈ సమస్య గురించి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడం ఇంత అందంగా ఉన్న మీకు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఇక సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సుహాసిని ప్రస్తుతం తల్లి, అత్త, వదిన పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.(Heroine)