Ram Charan: రామ్ చరణ్ మీద మోజు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలని చూసి.?


Tollywood heroine infatuated with Ram Charan

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. మీరందరిలో మెగా హీరోలంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ అయ్యారు.. అయితే ఈయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించడంతో రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది. అలాంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది హేలన చేశారు.

Tollywood heroine infatuated with Ram Charan

వీడి పేస్ కు హీరో అవుతాడా అంటూ మాట్లాడారు. కానీ ఇవేవీ రామ్ చరణ్ పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యం వైపే అడుగులు వేసి చివరికి గ్లోబల్ స్టార్ హీరోగా మారారు.. అలాంటి ఆయన ఈ చిత్రం తర్వాత గేమ్ చేంజర్ సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మరో సినిమాతో ఎలాకైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారట. దీనికోసం డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఓ సినిమాకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారట.. (Ram Charan)

Also Read:Rama Naidu: ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డ రామానాయుడు..ఎవరు లేనప్పుడు ఇంటికి పిలిచి..?

ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ బయటకు వచ్చింది. ఈ అప్డేట్ లో ఆర్ సి 16 చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రామ్ చరణ్ సరసాన జాన్వి కపూర్ నటించబోతోంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయం పక్కన పెడితే ఆయన సొంత లైఫ్ వచ్చేసరికి ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ ఒక్క విషయంలో తప్ప ఆయన అమ్మాయిల విషయంలో ఎక్కడా కూడా బయటకు రాలేదు.

Tollywood heroine infatuated with Ram Charan

అలాంటి రామ్ చరణ్ ను ఆ స్టార్ హీరోయిన్ విపరీతంగా లవ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే కాజల్ అగర్వాల్.. కాజల్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మగధీర అనే చిత్రంలో చేశారు..ఈ మూవీ టైంలోనే కాజల్ చరణ్ పై లవ్ పెంచుకొని పెళ్లి కూడా చేసుకుందామనుకుందట. కానీ అప్పటికే రామ్ చరణ్ ఉపాసనపై ప్రేమలో ఉండటంతో విషయం తెలిసి ఆమె సైలెంట్ అయిపోయిందని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె గౌతమ్ కిచ్లుతో లవ్ లో పడి చివరికి అతన్ని పెళ్లి చేసుకుని ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.(Ram Charan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *