Sreeleela: హీరోయిన్లందర్ని వాడుకొని వదిలేస్తున్న శ్రీలీల కాబోయే భర్త.?

Sreeleela: శ్రీలీలకు కాబోయే భర్త అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ నటుడే.. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీలీల ఆ హీరో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు తెగ వినిపిస్తున్నాయి.ఇక ఆ హీరో ఎవరో కాదు కార్తీక్ ఆర్యన్..బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తల్లి ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో మీ ఇంటికి కోడలుగా ఎలాంటి అమ్మాయి రావాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. నాకు ఓ డాక్టర్ కోడలిగా రావాలని కోరుకుంటున్నాను అంటూ మాట్లాడింది.
Is Sreeleela rumored boyfriend using and abandoning all the heroines
అయితే ఈ మాటలకు చాలామంది శ్రీదేవి అనుకున్నారు.ఎందుకంటే శ్రీలీల కార్తిక్ ఆర్యన్ లు ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు అంతకుముందే వార్తలు రావడంతో పాటు కార్తీక్ ఆర్యన్ తల్లి కూడా అలాంటి మాటలు మాట్లాడడంతో ఇది నిజమే అని అందరూ భావించారు. అయితే తాజాగా శ్రీ లీల రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ పై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.(Sreeleela)
Also Read: Court Movie: ప్రేమలో పడ్డ కోర్టు మూవీ జోడి.. తెరవెనుక రొమాన్స్.?
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి నోరా ఫతేహి. గతంలో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వినిపించాయి. కేవలం నోరా ఫతేహి మాత్రమే కాకుండా తారా సుతారియా, అనన్య పాండే,సారా అలీ ఖాన్, డింపుల్ శర్మ వంటి ఎంతో మంది హీరోయిన్లతో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ చేసినట్టు రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ నోరా ఫతేహీ కార్తీక్ ఆర్యన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ..

నువ్వు ఏ హీరోయిన్ ని వదలవా.. అందర్నీ వాడుకుంటావా..ఏ హీరోయిన్ కూడా నీ నుండి తప్పించుకోలేదా.. అసలు ఎవరిని వదిలిపెట్టేలా లేవు కదా అంటూ అడగడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అయితే నోరా ఫతేహి సరదాగా అలా అన్నప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Sreeleela)