Samantha: అప్పుడు బావమరిది ఇప్పుడు బావ.. మళ్ళీ అదే తప్పు చేస్తున్న సమంత.?

Samantha: సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఆమె జీవితంలో ఒక పెద్ద మాయని మచ్చగా మారిపోయింది. అయితే విడాకులు తీసుకొని వీరిద్దరూ హ్యాపీగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎత్తిపొడుపు మాటలతో చాలామంది నెటిజన్లు సమంతని ఎప్పటికప్పుడు తీవ్రంగా హర్ట్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే సమంత గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఈమెపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
Samantha is making the same mistake again
అయినా కూడా నా పర్సనల్ లైఫ్ తో ఎవరికి సంబంధం లేదు నా సినీ కెరియర్ నాది అన్నట్లుగా సమంత అందరికీ షాక్ ఇచ్చి ఉ వఅంటావా మావా ఉఊ అంటావా మావా అంటూ ఇండియా మొత్తం షేక్ చేసింది.ఈ ఐటమ్ సాంగ్ మొత్తం ఇండియాని ఒక ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప సినిమాలో అప్పుడు బావ అల్లు అర్జున్ సరసన ఐటెం సాంగ్ చేసిన సమంత ఇప్పుడు బావమరిది సరసన ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (Samantha)
Also Read: Ram Charan: ఆ హీరోయిన్ తో రహస్య పెళ్లి.. చిరంజీవి పరువు గంగలో కలిపిన రామ్ చరణ్.?
ఇక అసలు విషయం ఏమిటంటే..ప్రస్తుతం రామ్ చరణ్ జాన్వి కపూర్ కాంబినేషన్లో బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ పెద్ది. ఈ సినిమాకి సంబంధించి మూవీ టైటిల్ ని తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. అలా పెద్ది సినిమా టైటిల్ తో రాబోతున్న రామ్ చరణ్ జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ కాగా ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.

ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాలో ఉ అంటావా మామ సాంగ్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత అయితేనే రామ్ చరణ్ పెద్ది మూవీలో పర్ఫెక్ట్ జోడి అని మేకర్స్ భావించి సమంతని ఈ మూవీలో ఐటెం సాంగ్ చేయడం కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ అవ్వడంతో అప్పుడు బావమరిది సినిమాలో చేసినట్టు ఇప్పుడు బావ సినిమాలో కూడా సమంత ఐటెం సాంగ్ చేయబోతుందని టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.(Samantha)