Producer: సీరియల్ నటిని ప్రెగ్నెంట్ చేసిన నిర్మాత.. 3 కోట్లు ఇచ్చి అబార్షన్.?

The Producer who got the serial actress pregnant

Producer: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే తప్పనిసరిగా ఇబ్బందులు పడాల్సిందే.. ఇండస్ట్రీలో ఎలాంటి చిన్న విషయమైనా సరే చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీ స్టార్ నటుల పర్సనల్ మ్యాటర్స్ విషయానికి వస్తే ఇంకా దారుణంగా వార్తలు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక నిర్మాతకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్.

The Producer who got the serial actress pregnant

కానీ ఆయన గత కొంతకాలం నుంచి ఒక సీరియల్ నటితో సంబంధం పెట్టుకుని లోలోపల అన్ని నడిపిస్తున్నారట. ఆ సీరియల్ నటి కూడా ఆయనతో ఉండడానికి ఒప్పుకుందట.. అయితే ఈ నిర్మాతతో ఆమె రిలేషన్ పెట్టుకునే ముందే తన తోటి నటుడితో ఆమె ప్రేమలో పడిందట.. ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి వారి ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ వస్తున్నారట. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడిందో అప్పటినుంచి తన లవర్ ను ఆమె దూరం పెడుతూ వచ్చిందట. ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న ప్రొడ్యూసర్ మరింత దూసుకుపోతూ ఆమెతో వెకేషన్ ప్లాన్ చేయడం, బెడ్ షేర్ చేసుకోవడం వంటి పనులు కూడా చేస్తున్నారట.(Producer)

Also Read: Sneha: భర్తతో స్నేహ విడాకులు.. అది పర్సనల్ అంటూ షాక్ ఇచ్చిన స్నేహ.?

తనకు ఏమాత్రం మనసు బాగో లేకపోయినా ఆ నటి తనకు స్ట్రెస్ బాస్టర్ గా పనిచేస్తుందట.. ఈ విధంగా ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి బంధం ఏర్పడిందని, ఆ నిర్మాత ఎక్కడికి వెళ్లినా ఆమె తప్పనిసరిగా వెంట వెళ్తోందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆ నిర్మాత చాలా ఒత్తిడికి ఫీలై, ఆమెతో సేఫ్టీ లేకుండా బెడ్ షేర్ చేసుకున్నారట.. ఇంకేముంది కొద్ది రోజులకే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత ఎవరితో చెప్పొద్దని అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారట. దీంతో ఆ నటి నేను అబార్షన్ చేయించుకోను, అంటూ తెగేసి చెప్పిందట.

The Producer who got the serial actress pregnant

నువ్వు నన్ను కాదంటే చివరికి డిఎన్ఎస్ టెస్ట్ చేయించి మరి నువ్వే తండ్రి అని చెబుతానని బెదిరించింద. దీంతో భయపడి పోయిన నిర్మాత , ఎలాగైనా అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేయడంతో, ఆమె తనకు ఒక పెద్ద ఫ్లాట్ కావాలని కోరిందట. దీంతో చేసేదేమీ లేక మూడు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను ఆమె పేరున రాసేశాడట నిర్మాత.. ఈ విధంగా ఆ నటి ప్రేమలో పడి నిర్మాత మూడు కోట్లు మునిగాడని, చివరికి వారి ఫ్యామిలీకి ఈ విషయం తెలిసి ప్రశ్నించిందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ వ్యవహారం ఎటువైపు దాయతీస్తుందో ముందు ముందు తెలుస్తుంది.(Producer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *